సీతారామ కళ్యాణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
భారతీయ సంస్కృతిలో సీతారామ కళ్యాణానికి భార్యాభర్తల సంసారానికి చాలా గొప్పతనం ఉన్నది.
 
సీతాకళ్యాణం కథతో రూపొందిన తొలి తెలుగు సినిమా '[[సీతాకల్యాణం (1934 సినిమా)]]'. [[పినపాల వెంకటదాసు]] మద్రాసులో వేల్ పిక్చర్స్ బేనర్ ని నెలకొల్పి దానిపై సినిమాలు నిర్మించారు. దక్షిణభారత సాంకేతిక నిపుణులతో తయారైన తొలి తెలుగు సినిమాగా 'సీతా కల్యాణం' పేరు తెచ్చుకొంది
[[సీతారామ కళ్యాణం (1961 సినిమా)]] తెలుగు సినిమాగా 1961 లో చిత్రీకరించబడి ప్రజాదరణ పొందినది. ఇందులో ఎన్.టి.రామారావు రావణునిగా పాత్రపోషించాడు. 1976లో [[బాపు]] దర్శకత్వంలో ఒక కళాత్మక దృశ్యకావ్యంగా [[సీతాకల్యాణం (1976 సినిమా)|సీతాకళ్యాణం]] రూపొందించబడినది.
 
"https://te.wikipedia.org/wiki/సీతారామ_కళ్యాణం" నుండి వెలికితీశారు