క్రమరహిత చలనం: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చిన్న అక్షర దోషం సవరణ
(కొత్త వ్యాసం చేర్పు)
ట్యాగు: 2017 source edit
 
(చిన్న అక్షర దోషం సవరణ)
ట్యాగు: 2017 source edit
}}</ref>
 
ఈ కదలికకు రాబర్ట్ బ్రౌన్ అనే వృక్ష శాస్త్రజ్ఞుడి పేరు మీదుగా బ్రౌనియన్ చలనం అని వ్యవహరిస్తారు. ఈయన 1827 లో నీళ్ళలో ముంచిన ఒక మొక్క [[పుప్పొడి]]ని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలిస్తుండగా ఈ కదలికను గమనించాడు. దాదాపు 85 ఏళ్ల తర్వాత 1905 లో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త [[ఆల్బర్ట్ ఐన్‌స్టీన్]] ఈ పుప్పొడి రేణువుల కదలికలు నీటి అణువుల కదలికలకు అనుగుణంగా జరుగుతున్నట్లుగా నమూనా తయారు చేశాడు. ఇది ఆయన వైజ్ఞానికివైజ్ఞానిక ప్రపంచానికి అందించిన మొట్టమొదటి పరిశోధనల్లో ఒకటి.<ref name="Einstein1905">{{Cite journal|last=Einstein|first=Albert|title=Über die von der molekularkinetischen Theorie der Wärme geforderte Bewegung von in ruhenden Flüssigkeiten suspendierten Teilchen |trans-title=On the Movement of Small Particles Suspended in Stationary Liquids Required by the Molecular-Kinetic Theory of Heat |language=de |journal=Annalen der Physik |volume=322 |issue=8 |pages=549–560 |doi=10.1002/andp.19053220806 |date=1905 |url=http://www.physik.uni-augsburg.de/annalen/history/einstein-papers/1905_17_549-560.pdf |bibcode=1905AnP...322..549E }}</ref>
 
== మూలాలు ==
33,553

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3174021" నుండి వెలికితీశారు