త్యాగరాజు కీర్తనలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: clean up, replaced: వంశస్తులు → వంశస్థులు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{శుద్ధి|ఫిబ్రవరి 2007}}
 
త్యాగయ్య, త్యాగ బ్రహ్మ, త్యాగ రాజుగా ప్రసిద్ధి కెక్కిన ఈయన [[ముత్తుస్వామి దీక్షితులు]], [[శ్యామశాస్త్రి]] లతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకరు. 16 వ శతాబ్దాంతమున [[విజయనగర సామ్రాజ్యము|విజయ నగర సామ్రాజ్య]] పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వాడే త్యాగయ్య కూడా. ప్రకాశం జిల్లాకు చెందిన కాకర్ల గ్రామమునకు చెందినవాడని చెప్పుకున్నాడు త్యాగయ్య. 1767??లో కాకర్ల రామబ్రహ్మం,సీతమ్మలకు తిరువారూర్ గ్రామంలో జన్మించాడు త్యాగయ్య. తరువాత కావేరీ నదీ తీరాన ఉన్న తిరువయ్యారుకు మారాడు కాకర్ల రామబ్రహ్మం. ఇప్పటికీ తిరువయ్యారు లోత్యాగరాజ వంశస్తులువంశస్థులు ఆయన ఇంటిని పరిరక్షిస్తూనే ఉన్నారు.
 
ఈయన [[పంచరత్న కీర్తనలు]], సంగీతం మీద త్యాగయ్య పట్టును వెల్లడిచేస్తాయి. వీటితో పాటు ఈయన ఎన్నో [[ఉత్సవ సంప్రదాయ కీర్తనలు]], [[దివ్య నామ సంకీర్తనలు]] కూర్చాడు.
"https://te.wikipedia.org/wiki/త్యాగరాజు_కీర్తనలు" నుండి వెలికితీశారు