"పాట్నా" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: వంశస్తులు → వంశస్థులు (2)
చి (→‎వెలుపలి లింకులు: AWB తో మూస మార్పు)
చి (clean up, replaced: వంశస్తులు → వంశస్థులు (2))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
== చరిత్ర ==
పూర్వం ఒకప్పుడు ''పుత్రుడు'' అనే ఒక రాజు, ఆయన భార్య ''పాటలి'' కలిసి ఈ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది.<ref>{{cite web |url=http://www.eslteachersboard.com/cgi-bin/asia/index.pl?read=129 |title=The Emerald Buddha |publisher=Eslteachersboard.com |date= |accessdate=2010-02-01 |website= |archive-url=https://web.archive.org/web/20090701235145/http://www.eslteachersboard.com/cgi-bin/asia/index.pl?read=129 |archive-date=2009-07-01 |url-status=dead }}</ref>
పూర్వ కాలంలో ఇది హర్యంక, నందులు, మౌర్య వంశం, సుంగ వంశం, గుప్తులు, పాల వంశస్తులువంశస్థులు, సూరి వంశస్తులువంశస్థులు పరిపాలించిన [[మగధ సామ్రాజ్యం|మగధ దేశపు]] రాజధాని. అంతే కాకుండా ఈ నగరం అనేక కళలకు, విజ్ఞానాన్ని పంచడంలో కూడా మేటిగా విలసిల్లింది. మౌర్యుని కాలంలో ఇక్కడ సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు నివసించేవారు.<ref>Omalley L.S.S., ''History of Magadha'', Veena Publication, Delhi, 2005, pp. 23</ref> ప్రాచీన నగరం ఇప్పుడు ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతోంది.
 
హిందూ, బౌద్ధ, జైన తీర్థయాత్రా స్థలాలైన వైశాలి, రాజ్‌గిర్, నలంద, బుద్ధగయ, పావాపూరి మొదలైన ప్రదేశాలు పాట్నాకు అతి సమీపంలోనే ఉన్నాయి. పాట్నా సిక్కులకు కూడా పవిత్రమైన నగరమే. 10వ సిక్కు గురువైన తక్త్ పాట్నా సాహిబ్ ఇక్కడే జన్మించాడు.
== వెలుపలి లింకులు ==
{{బీహార్ లోని జిల్లాలు}}
 
{{బీహార్ జిల్లాల ముఖ్యపట్టణాలు}}
 
[[వర్గం:బీహార్]]
[[వర్గం:బీహార్ నగరాలు పట్టణాలు]]
[[వర్గం:భారతదేశం లోని జిల్లాలు]]
{{బీహార్ జిల్లాల ముఖ్యపట్టణాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3174104" నుండి వెలికితీశారు