టీకా: కూర్పుల మధ్య తేడాలు

శైలి సవరణ
ట్యాగు: 2017 source edit
లింక్ సవరణ
పంక్తి 1:
'''టీకా''' (ఆంగ్లం: '''vaccine''') అనగా [[వ్యాధి నిరోధక శక్తి|వ్యాధి నిరోధకత]] (ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన మందు.
వాక్సిన్ అనే పదము ఎడ్వర్డ్ జెన్నర్ మశూచిని నివారించడానికి (గోమశూచికన్ని -లాటిన్ భాషలో ''vacca'' అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని [[లూయీ పాశ్చర్|లూయిస్ పాశ్చర్]] మరియు వేరేఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు. వాక్సిన్‌లు అనే మందుల అభివృద్ధికి మూలాలు చైనా దేశంలో లభిస్తాయి. అక్కడ పూర్వం స్థానికులు మశూచిని అరికట్టేందుకు ఇంకోరకమయిన హానికలుగజేయని మశూచిని ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తికి ఇచ్చేవారు.
 
== వాక్సిన్‌లలో రకాలు ==
[[ఫైలు:ReverseGeneticsFlu.svg|thumbnail|300px|ఏవియన్ ఫ్లూ టీకా తయారీ]]
 
టీకా లోటీకాల్లో అనేక రకాలు వాడుకలో ఉన్నాయి. ఇవి శరీరం యొక్క [[రోగ నిరోధక వ్యవస్థ|రోగ నిరోధిక శక్తిని]] పెంచడం తోపెంచడంతో పాటు జబ్బువ్యాధి యొక్క విపరీతాన్ని తగ్గిస్తుందితగ్గించి తద్వారా వ్యాధి నుండి మనల్ని రక్షిస్తుంది రక్షిస్తాయి.<ref>{{Cite web|url=https://www.niaid.nih.gov/node/7937?404message&requested_url=/topics/vaccines/Pages/typesVaccines.aspx|title=ఆర్కైవ్ నకలు|last=|first=|date=|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20150905205720/http://www.niaid.nih.gov/topics/vaccines/Pages/typesVaccines.aspx|archive-date=2015-09-05|access-date=2007-09-21}}</ref>
 
== వ్యాధి నిరోధకత ==
 
==టీకాలను భద్రపరచడం , సరఫరా==
ఇంతకుముందు టీకాలను ఎక్కువరోజులు నిలువ ఉంచడానికి సాధారణంగా థైమెరోసల్ అనే పదార్థాన్ని వాడేవారు. దీనిలో ఎక్కువశాతం ఒకరకమైన [[పాదరసం]] ఉంటుంది. అందువల్ల [[డెన్మార్క్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వంటి దేశాల్లో దీని వాడుకను తగ్గించారు.<ref>{{Cite web |url=http://www.cdc.gov/nip/vacsafe/concerns/thimerosal/faqs-mercury.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-09-22 |archive-url=https://web.archive.org/web/20071013133652/http://cdc.gov/nip/vacsafe/concerns/thimerosal/faqs-mercury.htm |archive-date=2007-10-13 |url-status=dead }}</ref><ref>http://www.cdc.gov/od/science/iso/thimerosal.htm</ref>
 
== ఎయిడ్స్ నివారణకై టీకాలపై పరిశోధన ==
"https://te.wikipedia.org/wiki/టీకా" నుండి వెలికితీశారు