టీకా: కూర్పుల మధ్య తేడాలు

లింక్ సవరణ
కొత్త వాక్యం కలిపాను
పంక్తి 1:
'''టీకా''' (ఆంగ్లం: '''vaccine''') అనగా [[వ్యాధి నిరోధక శక్తి|వ్యాధి నిరోధకత]] (ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన మందు. వాక్సిన్ అనే పదము [[ఎడ్వర్డ్ జెన్నర్]] మశూచిని నివారించడానికి (గోమశూచికన్ని -లాటిన్ భాషలో ''vacca'' అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని [[లూయీ పాశ్చర్|లూయిస్ పాశ్చర్]] మరియు ఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు. వాక్సిన్‌లు అనే మందుల అభివృద్ధికి మూలాలు చైనా దేశంలో లభిస్తాయి. అక్కడ పూర్వం స్థానికులు మశూచిని అరికట్టేందుకు ఇంకోరకమయిన హానికలుగజేయని మశూచిని ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తికి ఇచ్చేవారు. టీకా ఒక రకమయిన ఆర్గానిక్ పదార్థంతో తయారు చేయబడినదై ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. టీకా సాధారణంగా సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాధుల నివారణ కొరకు ఉపయోగించబడుతుంది.
'''టీకా''' (ఆంగ్లం: '''vaccine''') అనగా [[వ్యాధి నిరోధక శక్తి|వ్యాధి నిరోధకత]] (ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన మందు.
వాక్సిన్ అనే పదము ఎడ్వర్డ్ జెన్నర్ మశూచిని నివారించడానికి (గోమశూచికన్ని -లాటిన్ భాషలో ''vacca'' అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని [[లూయీ పాశ్చర్|లూయిస్ పాశ్చర్]] మరియు ఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు. వాక్సిన్‌లు అనే మందుల అభివృద్ధికి మూలాలు చైనా దేశంలో లభిస్తాయి. అక్కడ పూర్వం స్థానికులు మశూచిని అరికట్టేందుకు ఇంకోరకమయిన హానికలుగజేయని మశూచిని ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తికి ఇచ్చేవారు.
 
== వాక్సిన్‌లలో రకాలు ==
"https://te.wikipedia.org/wiki/టీకా" నుండి వెలికితీశారు