ప్రాసయతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
పాదమందలి మొదటి అక్షరమునకు, [[యతి]] మైత్రి స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుటకు బదులు, పాదమందలి రెండవ అక్షరమునకును, యతి మైత్రి స్థానము తరువాతి అక్షరమునకు [[ప్రాస]] కుదుర్చుటను [[ప్రాసయతి]] అంటారు.<ref>{{Cite web|url=http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july2007/yati_praasa_niyamaalu.html|title=యతి-ప్రాస నియమాలు|website=www.siliconandhra.org|access-date=2021-04-22}}</ref>
 
ప్రతి పాదానికి మొదటి అక్షరం యతి అని రెండవ అక్షరం ప్రాస అవుతుంది. అయితె ప్రాసకు ముందున్న అక్షరం హ్రస్వం అయితే ప్రాసయతి స్థానంలో కూడ హ్రస్వమేవాడాలి. అలాగే ప్రాసకు ముందున్న అక్షరం దీర్ఘం అయితే ప్రాసయతి స్థానంలో కూడ దీర్ఘమే వాడాలి. కాని ప్రాస పూర్వాక్షారం హ్రస్వంగాను ప్రాసయతి పూర్వాక్షరం దీర్ఘం గాను ఉండ కూడదు. [[తేటగీతి]], [[ఆటవెలది]], [[సీసము (పద్యం)|సీసము]] మొదలగు పద్యములలో “ప్రాసయతి” వాడవచ్చు. ఉదాహరణకు “వేడి గిన్నె చురక వాడిగా తగలగా” అన్నపాదంలో, “వే”కి “వా”కు యతి కుదరదు. కానీ, “వేడి”కి “వాడి”కి “ప్రాసయతి” కుదురుతుంది.
== ఉదాహరణ ==
 
* [[తేటగీతి]], [[ఆటవెలది]], [[సీసము (పద్యం)|సీసము]] మొదలగు పద్యములలో “ప్రాసయతి” వాడవచ్చు.
== ఉదాహరణ పద్యం ==
* “వేడి గిన్నె చురక వాడిగా తగలగా” అన్నపాదంలో, “వే”కి “వా”కు యతి కుదరదు. కానీ, “వేడి”కి “వాడి”కి “ప్రాసయతి” కుదురుతుంది.
దేవకీ కుమార గోవర్ధనోద్ధార
 
తోయజాక్ష పాండవేయ పక్ష
 
ఘనవినీలగాత్ర మునిజన స్తుతి పాత్ర
 
యదు కులాబ్ది సోమ కదనభీమ
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రాసయతి" నుండి వెలికితీశారు