స్వాతి దీక్షిత్: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'స్వాతి దీక్షిత్ భారతీయ సినీ నటి. ఆమె తెలుగు, తమిళ్ మరియు బెంగ...'
 
చి వర్గం:తెలుగు సినిమా నటీమణులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
స్వాతి దీక్షిత్ భారతీయ సినీ నటి. ఆమె తెలుగు, తమిళ్ మరియు బెంగాలీ చిత్రాలలో నటించింది. స్వాతి 2010లో వచ్చిన "ఎం పిల్లో ఎం పిల్లడో" తెలుగు చిత్రంలో హీరోహీరోయిన్ స్నేహితురాలిగా నటించే అవకాశం వచ్చింది. ఆమె 2012లో బెంగాలీలో "తోర్ నామ్" సినిమాలో తొలిసారి హీరొయిన్ గా నటించింది. ఆ సినిమా తెలుగు చిత్రం కొత్త బంగారు లోకం కు రీమేక్ గా నిర్మించారు.
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/స్వాతి_దీక్షిత్" నుండి వెలికితీశారు