అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
ట్యాగు: మానవిక తిరగవేత
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 16:
}}
 
'''అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం''' (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు [[ఐక్యరాజ్యసమితి]] ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.<ref name="రక్షణ కవచాన్ని కాపాడుకొందాం!">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జిందగీ వార్తలు |title=రక్షణ కవచాన్ని కాపాడుకొందాం! |url=https://www.ntnews.com/zindagi/article.aspx?ContentId=428326 |accessdate=16 September 2019 |work=www.ntnews.com |date=13 September 2019 |archiveurl=https://web.archive.org/web/20190916170523/https://www.ntnews.com/zindagi/article.aspx?ContentId=428326 |archivedate=16 సెప్టెంబర్September 2019 |url-status=live }}</ref>
 
== చరిత్ర ==
[[సూర్యుడు|సూర్యుని]] నుంచి వెలువడే కిరణాలు నేరుగా [[భూమి]]పై పడకుండా అందులో ఉండే [[అతినీలలోహిత వికిరణాలు]]ను [[ఓజోన్]] పొర సంగ్రహించి, ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుంది. మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్ పొర క్షీణించిపోతోందని 1987లో మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ (ఓజోన్‌ పొర క్షీణతపై జరిపిన పరిశోధన) సంస్థ తెలిపింది. ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్‌ ప్రొటోకాల్‌పై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 1987, సెప్టెంబర్‌ 16న సంతకాలు చేశాయి.<ref>{{cite news|last1=Deepshikha|first1=Singh|title=Ms|url=http://abclive.in/international-ozone-day-aims-reduce-hfcs/|accessdate=16 September 2019|agency=ABC Live|publisher=ABC Live}}</ref> ఆ తరువాత 1994, సెప్టెంబర్‌ 16న మరో సమావేశం జరిపి, [[ఓజోన్ క్షీణత]]ను అరికట్టాలని నిర్ణయించారు. దాంతో ప్రతి సంవత్సం సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం జరపాలని నిర్ణయించబడింది.<ref name="ఓజోన్.. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌కి వచ్చేనా?">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ప్రత్యేకం |title=ఓజోన్.. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌కి వచ్చేనా? |url=https://www.andhrajyothy.com/artical?SID=152573 |accessdate=16 September 2019 |work=www.andhrajyothy.com |publisher=పీవీవీ ప్రసాదరావు |date=16 September 2015 |archiveurl=https://web.archive.org/web/20150918090840/https://www.andhrajyothy.com/artical?SID=152573 |archivedate=18 సెప్టెంబర్September 2015 |language=te |url-status=live }}</ref>
 
== లక్ష్యం ==
పంక్తి 28:
# అడవుల నరికివేతను పూర్తిగా నిలిపివేయడం
# మొక్కలను పెంచడం
# యంత్రాల నుంచి వినాశకర వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమలు రక్షణ చర్యలు చేపట్టడం<ref name="ఓజోన్‌ పరిరక్షణే ధ్యేయం">{{cite news |last1=నవతెలంగాణ |first1=బుడుగు-స్టోరి |title=ఓజోన్‌ పరిరక్షణే ధ్యేయం |url=http://www.navatelangana.com/article/budugu/106087 |accessdate=16 September 2019 |work=NavaTelangana |date=15 September 2015 |archiveurl=https://web.archive.org/web/20190916171125/http://www.navatelangana.com/article/budugu/106087 |archivedate=16 సెప్టెంబర్September 2019 |url-status=live }}</ref>
 
== ఇతర వివరాలు ==