వెంట్రుక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
#ఎక్కువగా హెయిర్ ప్రొడక్ట్స్ వాడకపోవడం మంచిది. కొన్ని రకాల షాంపు మరియు కండీషనర్ లో ఉండే కెమికల్స్ జుట్టుకి హానీ చేస్తాయి
#జుట్టు మృదువుగా అవడం కోసం వాడే హీట్ స్టైలింగ్ పరికరాలను తక్కువగా వాడాలి. <ref>{{Cite web |url=https://www.stylecraze.com/articles/12-tips-for-getting-healthy-hair/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-04-17 |archive-url=https://web.archive.org/web/20170625181916/http://www.stylecraze.com/articles/12-tips-for-getting-healthy-hair/ |archive-date=2017-06-25 |url-status=dead }}</ref>
 
==== '''ఆయుర్వేదంతో జుట్టు పరిమాణము పెంచడం ఎలా?''' ====
'''మసాజ్ చేయండి  -  '''గోరువెచ్చని హెయిర్ ఆయిల్ తీసుకోని  మీ చేతివేళ్ల తో  15 నిమిషాలు నెత్తి మీద మసాజ్ చేయండి. ఇది జుట్టు పెరుగుదలను ఉపయోగపడుతుంది మరియు జుట్టు పరిమాణాన్ని పెంచుతుంది.
 
'''ఆమ్లా హెయిర్ మాస్క్ -''' 1/3 కప్పు ఆమ్లా పౌడర్ తీసుకొని అందులో పెరుగు లేదా నీళ్లని కలపండి. బాగా కలిపిన తర్వాత ఈ పేస్ట్ని మాస్క్ లాగా జుట్టు పై పూయండి. ఇలా ౩౦ నిమిషాల పాటు ఉంచాలి. ఆ తరువాత మీరు గోరువెచ్చని నీళ్లతో  తలస్నానం చేయండి.  
 
===== '''జుట్టు పరిమాణము పెంచడం కోసం ఆయుర్వేద మూలికలు''' =====
1. భ్రింగరాజ్
 
2. మెంతులు
 
3. ఆమ్లా
 
4. త్రిఫల
 
5. బ్రహ్మి
 
'''భ్రింగరాజ్''' - భ్రింగరాజ్ పొడిని వేడి నూనె తొ కలిపి జుట్టు పై రాయండి. ఒక ౩౦ నిమిషాల పాటు దీనిని ఉంచండి. ఆ తరువాత మంచి హెర్బల్ షాంపూ తీసుకొని మీ జుట్టును శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు యొక్క పరిమాణము పెరగడానికి అవకాశం ఉంది.
 
'''ఆమ్లా -'''  మీరు కొబ్బరి నూనెను వేడి చేసి, రెండు చెంచాల పొడి ఆమ్లా జోడించవచ్చు. నూనె గోధుమ రంగులోకి వచ్చే వరకు వేడి చేయండి . ఈ మిశ్రమం చల్లబడిన తరువాత జుట్టు కి రాయండి.
 
'''త్రిఫల చూర్ణం -''' మీరు దీన్ని  మీ ఆహరం లో చేర్చవచ్చు లేదా కొబ్బరి నూనె మిశ్రమాన్ని  త్రిఫల పౌడర్‌తో కలిపి జుట్టుపైన పూయవచ్చు. <ref>https://vedix.com/blogs/articles/how-to-increase-hair-volume</ref>
 
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/వెంట్రుక" నుండి వెలికితీశారు