లేడీస్ అండ్ జెంటిల్ మెన్ (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox film | name = లేడీస్ అండ్ జెంటిల్ మెన్ | image = File:Ladies_and_Gentlemen_Movie_Poster.jp...'
(తేడా లేదు)

08:37, 23 ఏప్రిల్ 2021 నాటి కూర్పు


లేడీస్ అండ్ జెంటిల్ మెన్ 2014లో వచ్చిన సైబర్ క్రైమ్ కామెడీ సినిమా. ఈ సినిమాలో అడవి శేష్, మహాత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, స్వాతి దీక్షిత్, నిఖిత నారాయణ్, జాస్మిన్ బేసిన్ ముఖ్యపాత్రలలో నటించారు. ఈసినిమాకి శ్రీనివాస్ పి బి దర్శకత్వం వహించగా, మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం అందించాడు. 2019 జనవరి 23న 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' విడులైంది.

లేడీస్ అండ్ జెంటిల్ మెన్
దస్త్రం:Ladies and Gentlemen Movie Poster.jpg
దర్శకత్వంపిబి మంజునాథ్
స్క్రీన్ ప్లేపిబి మంజునాథ్
కథసంజీవ్ రెడ్డి
నిర్మాతమధుర శ్రీధర్ రెడ్డి
ఎంవికె రెడ్డి
తారాగణంఅడవి శేష్, మహాత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, స్వాతి దీక్షిత్, నిఖిత నారాయణ్, జాస్మిన్ బేసిన్
ఛాయాగ్రహణంజగన్ చావాలి
కూర్పునవీన్ నూలి
సంగీతంరఘు కుంచె
నిర్మాణ
సంస్థలు
PL Creations
Shirdi Sai Combines
విడుదల తేదీ
2015 జనవరి 30 (2015-01-30)
దేశంIndia
భాషTelugu