"లేడీస్ అండ్ జెంటిల్ మెన్ (2015 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
లేడీస్ అండ్ జెంటిల్ మెన్ 2015లో వచ్చిన సైబర్ క్రైమ్ కామెడీ సినిమా. ఈ సినిమాలో అడవి శేష్, మహాత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, స్వాతి దీక్షిత్, నిఖిత నారాయణ్, జాస్మిన్ బేసిన్ ముఖ్యపాత్రలలో నటించారు. ఈసినిమాకి శ్రీనివాస్ పి బి దర్శకత్వం వహించగా, మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం అందించాడు. 2015 జనవరి 30న 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' విడులైంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3174439" నుండి వెలికితీశారు