"లేడీస్ అండ్ జెంటిల్ మెన్ (2015 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ఈ సినిమా కథ ముగ్గురు విభిన్న వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.డబ్బంటే పిచ్చి ఉన్న విజయ్(మహాత్ రాఘవేంద్ర) బ్లాక్ మనీ కోసం సోషల్ నెట్వర్క్స్ ని ఎలా వాడి ఇబ్బందుల్లో పడ్డాడన్నది అతని కథ. ఇక కృష్ణ మూర్తి(చైతన్య కృష్ణ)కి అమ్మాయిలంటే అమితమైన పిచ్చి. అలాంటి కృష్ణ మూర్తి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయి ద్వారా కృష్ణ మూర్తి ఎదుర్కున్న ఇబ్బందులేమిటి.?
ఇక చివరి కథ ఆనంద్ (కమల్ కామరాజు) – ప్రియ (నిఖిత నారాయణ్) లది.. ఆనంద్ తన బిజీ లైఫ్ లో వైఫ్ కి సరైన ప్రాముఖ్యత ఇవ్వకపోతే దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి.? వీరిద్దరి మధ్యలోకి అడవి శేష్ ఎలా వచ్చాడు.? ఇలా ముగ్గురు విషయాల్లో చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
 
==నటీనటులు\ సినిమాలో పాత్ర పేరు==
* [[అడవి శేష్]] - రాహుల్
* [[నిఖిత నారాయణ్]] - ప్రియా
* [[చైతన్య కృష్ణ]] - కృష్ణమూర్తి
* [[కమల్ కామరాజు]] - ఆనంద్
* [[మహాత్ రాఘవేంద్ర]] - విజయ్
* [[స్వాతి దీక్షిత్]] - దీపా
* [[జాస్మిన్ బేసిన్]] - అంజలి
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3174454" నుండి వెలికితీశారు