ఒమర్ ఖయ్యాం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పర్షియన్ ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 51:
 
==ఆంధ్రానువాదములు==
* శ్రీ అద్దేపల్లి రామమోహన రావు, ప్రముఖ కవి, విమర్శకుడు "మధుజ్వాల" పేరుతో తెలుగులో ఉమర్ ఖయ్యాం రుబాయీలను పద్యకావ్యంగా వ్రాశారు.  
* శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ: వీరు ఒమర్ ఖయ్యాం రుబాయిలను '''సురాలయ''' అను పేర సంస్కృతీకరించిన ఆంధ్రులు.
* శ్రీ [[ఆదిభట్ల నారాయణదాసు]] ఒమర్ ఖయ్యాం నకు ఆదిభట్ల వారి అనువాదము తెలుగు రచనలలోనే తలమానికము వంటిది. మూలమునకు సాకల్యముగా చదివి, భావమునర్ధముచేసుకొని, చేయబడిన అనువాదము విజయ నగర మహారాణి శ్రీమతి లలితాకుమారి ప్రోత్సాహముతో దాసుగారీ మహాకావ్యమునకు పూనుకొనిరి.
* శ్రీ దాసు వేదాంతి: ఈ పండితుడు ఫిట్టురాల్డు ఆంగ్లానువాదమును అనుసరించారు. పర్ష్యను మూలమునకు సంస్కృతములో గీతిలోను, అచ్చతెలుగులో భుజంగగీతిలోను; కందములోను చేసిరి.
"https://te.wikipedia.org/wiki/ఒమర్_ఖయ్యాం" నుండి వెలికితీశారు