పరవస్తు వెంకట రంగాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
పూర్వము తెలుగులో పదకోశములు పద్య రూపములోనే ఉండేవి. తరువాత అకారాది క్రమములో [[నిఘంటువులు]] వ్రాసే ప్రయత్నము జరిగినది. [[రాబర్ట్ కాల్డ్వెల్]] గారు, [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] గారు ఈ విషయములో ప్రధమముగా కృషి చేసిన మహనీయులు.
 
1818 లో పరవస్తు వెంకట రంగాచార్యులు గారు తెలుగులో ప్రప్రధమముగా ఒక [[విజ్ఞాన సర్వస్వము]]ను ఆరంభించిన కృషీవలులు. ఆయన 40 సంవత్సరములు శ్రమించి "అ", "ఆ" వరకు మాత్రము పూర్తి చేయగలిగినారు. తరువాత బృహత్కార్యక్రమము [[కొమర్రాజు లక్ష్మణరావు]] గారు చేపట్టారు.