లాస్ ఏంజలెస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: పట్టణము → పట్టణం
చి clean up, replaced: నగరము → నగరం (12)
పంక్తి 1:
[[దస్త్రం:DowntownLosAngeles.jpg|thumbnail|270px|లాస్ ఏంజలెస్ పాత నగరం(డౌన్‌టౌన్ )]]
'''లాస్ ఏంజలెస్''' (లాస్ ఏంజిల్స్) [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]] లోని [[కాలిఫోర్నియా]] రాష్ట్రంలో అత్యధిక [[జనాభా]] కలిగిన నగరమునగరం. ఇది [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]] లో [[న్యూయార్క్]] తరువాత అత్యధిక జనాభా కలిగిన పెద్ద నగరమునగరం. పడమటి తీర నగరాలలో ఇది అతి పెద్దది. ఎల్.ఎ(L.A).సంక్షిప్త నామము కలిగిన ఈ పట్టణం ప్రపంచ నరరాలలో ఆల్ఫా నగరముగానగరంగా గుర్తించబడింది. ఈ నగరమునగరం 469.1 చదరపు మైళ్ళ విస్తీర్ణము కల్గి [[2006]] నాటి అంచనా ప్రకారము 38,49,368 జనసంఖ్యను కల్గి ఉంది. [[కాలిఫోర్నియా]] దక్షిణ ప్రాంతంలో [[పసిఫిక్ మహాసముద్రం|పసిఫిక్‌ మహాసముదపు]] తీరాన ఉన్న ఈ నగరమునగరం మధ్యధరా ప్రాంతపు శీతోష్ణస్థితిని కల్గి ఉంటుంది. గ్రేటర్ లాస్ ఏంజలెస్ అనబడే నగరపాలిత ప్రాంతమైన లాస్ ఏంజలెస్, లాంగ్ బీచ్, శాంటా అన్నా ప్రాంతములో ఒక కోటీ ముప్పది లక్షల మంది నివాసము ఉంటారు. ప్రపంచము నలుమూలల నుండి వచ్చి చేరిన ఇక్కడి ప్రజలు సుమారు నూరు విభిన్న భాషల వరకు మాట్లాడుతుంటారు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]] లోనే పెద్ద జిల్లా(కౌంటీ)అయిన లాస్ ఏంజలెస్ జిల్లాకు ఈ నగరమునగరం కేంద్రము. ఏంజలాన్స్ అనబడే పూర్వీకులు ఇక్కడ నివసించినట్లు గుర్తించారు. ఈ నగరానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యమున్న ముద్దుపేరు సిటీ ఆఫ్ ఏంజల్స్(దేవతల నగరమునగరం).
 
== నగర చరిత్ర ==
నగరమునగరం స్పానిష్ గవర్నర్ చే 1781లో కనుగొనబడింది. [[1821]]లో ఇది [[మెక్సికో]]లో ఒక భాగమైంది. అమెరికా మెక్సికన్ యుద్ధం ముగిసిన తరువాత చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇది [[1848]]లో అమెరికాలో ఒక భాగంగా మారింది. కాలిఫోర్నియా రాష్ట్ర స్థాయిని సంపాదించడానికి ఐదు నెలల ముందు [[1850]]లో దీనిని మునిసిపాలిటీగా చేసారు.
 
సంస్కృతికి, వ్యాపారానికి, సాంకేతిక నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రపంచ నగరాలలో లాస్ ఏంజలెస్ కూడా ఒకటి. వ్యాపార, సాంస్కృతిక రంగాలలో ప్రముఖులైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన పలువురికి ఇది నివాస స్థలము. ఇక్కడ రూపొందించబడే చలనచిత్రాలు, [[టెలివిజన్]](దూరదర్శన్), మూజిక్ ఆల్బములకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది.
 
లాస్ ఏంజలెస్ లో మొట్టమొదటగా టాంగ్వా, చుమాష్, నేటివ్ అమెరికన్ ల జాతులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ స్థిరపడ్డాయి. 1542లో జాయో కాబ్రిల్హో నాయకత్వములో స్పెయిన్ దేశపు దేవుని నగరముగానగరంగా దీనిని పేర్కొన్నాడు. 227 సంవత్సరముల తరువాత 1769 ఆగస్టు 2న స్పర్ డీ పోర్టోలాతో వచ్చిన ఫ్రాన్సికన్ మిషనరీకి చెందిన జ్యాన్ క్రెస్పీ ప్రస్తుతపు లాస్ ఏంజలెస్ ప్రాంతానికి వచ్చి చేరాడు. జ్యాన్ క్రెస్పీదీనిని స్వయంపాలిత ప్రాంతంగా అభివృద్ధి చేసాడు. 1771లో వైటియర్ నేరోస్(ప్రస్తుతం శాన్ గాబ్రియల్ అని పిలుస్తారు) సమీపములో శాన్ గాబ్రియల్ ఆర్కేంజిల్ పేరుతో మిషనరీ భవనాన్ని నిర్మించాడు. 1781లో కాలిఫోర్నియా గవర్నర్ కోరికతో నూతన స్పెయిన్ వైశ్రాయి దీనిని అభివృద్ధి చేశాడు. 44 మంది సభ్యులు కలిగిన బృందం ఈ అభివృద్ధి పనిలో పాల్గొన్నది. వీరిలో ఎక్కువ శాతము ఆఫ్రికన్ జాతీయులు, స్పెయిన్, [[ఫిలిప్పీన్స్]], స్థానిక అమెరికన్లు ఉన్నారు. కొన్ని దశాభ్దాల వరకు పశువులపెంపకం, పళ్లతోటల పట్టణంగా ఈప్రాంతం కొనసాగింది.
 
ప్రస్తుతము లాస్ ఏంజలెస్ పురాతన భాగమైన ఒల్వెరా వీధిలో స్థానిక అమెరికన్ పూర్వీక సంప్రదాయక నివాసాలైన ప్యూబ్లొ నిర్మాణాలు పురాతనత్వానికి గుర్తుగా నిలిచాయి. 1821లో స్పానిష్ సామ్రాజ్యము నుండి స్వాతంత్ర్యము సంపాదించి నూతన స్పెయిన్ ఆవిర్భవించిన తదుపరి, ప్యూబ్లొ మెక్సికోలో భాగంగా కొనసాగింది. మెక్సికన్లకు అమెరికన్లకు మధ్య జరిగిన వరస పోరాటాల అనంతరం 1847, 1848లలో కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా మెక్సికన్ల నుండి స్వాధీనపరచుకున్న భూభాగాన్ని కాలిఫోర్నియాగా అమెరికా సంయుక్త రాష్ట్రాల పాలనలోకి చేర్చడంతో ఈ నగరమునగరం కూడా అమెరికాలో ఒక భాగమైంది.
 
== నగరాభివృద్ధి ==
[[దస్త్రం:Los Angeles Pollution.jpg|thumbnail|750px|center|హాలీవుడ్ కొండలపై నుండి చూస్తున్నప్పుడు పొగమంచుతో కప్పుకుపోయి కనిపిస్తున్న లాస్ ఏంజలెస్ డౌన్ టౌన్ మరియూ గ్రిఫిత్ అబ్సర్వేటరీ]]
1876లో దక్షిణ పసిఫిక్(సదరన్ పసిఫిక్) రైలు మార్గపు పనులు పూర్తి చేయడముతో లాస్ ఏంజలెస్ నగర వాసులకు రైలు మార్గము సుగమమైంది. 1892లో ఈ నగరంలో చమురు నిల్వలు కనుగొన్నారు. 1923వ సంవత్సరానికి ప్రపంచ చమురు వాడకంలో నాలుగవ భాగాన్ని సరఫరా చేయగలిగిన సామర్ధ్యాన్ని లాస్ ఏంజలెస్ చమురు నిల్వలు సాధించాయి. 1900కి 100,000 సంఖ్యకు చేరిన జనాభా కారణంగా నగరములోనగరంలో నీటి ఎద్దడి సమస్య ప్రారంభమైంది. విలియ మల్హోలాన్డ్ పర్యవేక్షణలో లాస్ ఏంజలెస్ అక్విడక్ట్ పూర్తి కావడంతో నగరం అభివృద్ధి పథం వైపు అడుగులు వేయడము ప్రారంభించింది. 1920లో చలన చిత్ర నిర్మాణ కార్యక్రమాలు, విమాన నిర్మాణ పరిశ్రమలు నగరానికి జన ప్రవాహాన్ని తీసుకొని వచ్చాయి. 1932కి జనాభా పది లక్షలకు చేరింది. ఈ సమయంలోనే యుద్ధవాతావరణం నుండి తప్పించుకొని వచ్చి చేరే ఐరోపా జనాభా కూడా నగరములోనగరంలో విలీనము కాసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు చాలామంది జపానీస్-అమెరికన్లను నిర్బంధ నివాసాలకు తరలించినప్పటికీ, రెండవ ప్రపంచ యుద్ధం లాస్ ఏంజలెస్ నగరానికి సమృద్ధిని, అభివృద్ధిని తీసుకు వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత నగరపురాభివృద్ధి మరింత వేగవంతమై శాన్ ఫెర్నాండో వెల్లీ వరకు నగరం విస్తరించేలా చేసింది.
 
== నగర సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/లాస్_ఏంజలెస్" నుండి వెలికితీశారు