సమాసం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: నగరము → నగరం (2), typos fixed: సాధారణముగా → సాధారణంగా
పంక్తి 1:
'''సమాసములు'''
వేరు వేరు అర్థములు గల పదాలు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము.
సాధారణముగాసాధారణంగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదము ఉత్తర పదమనియు అంటారు.

== '''సమాసాలు (తెలుగు)''' ==
పంక్తి 13:
* '''ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము:''' సమాసము లోని పూర్వపదము ఉపమేయపదమై, రెండవ పదము ఉపమాన పదమగును.
ఉదా: హస్త పద్మము - పద్మము వంటి హస్తము.
* '''అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము:''' దీనికి రూపక సమాసమని మరియొక పేరుగలదు. సమాసము లోని రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. ఉపమానము యొక్క ధర్మమును ఉపమేయము నందారోపించుటను రూపకమందురు.
ఉదా: విద్యా ధనము - విద్య అనెడి ధనము
* '''సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము:''' సంభావనమనగా సంబోధనము, గుర్తు అను అర్ధములు ఉన్నాయి. సమాసము లోని పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో అది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమగును.
ఉదా: ద్వారకా నగరమునగరం - ద్వారక అను పేరుగల నగరమునగరం.
* '''నఞ్ తత్పురుష సౌకచంకమాసము:''' అభావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు 'న' వర్ణము వచ్చును. ఈ 'న' వర్ణమునకు హల్లు పరమగునపుడు న - 'అ' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
ఉదా: న + ఉచితము - అనుచితము
* '''[[ద్వంద్వ సమాసము]]:''' ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.
ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.
పంక్తి 31:
[[కంటినీరు]] ||ఠన కంటి యందలి నీరు || [[సప్తమీ తత్పురుష సమాసం]]
అంఅంఖంఛన
[[కనకాభిషేకము]] || కనకముతో అభిషేకము || [[తృతీయాఅబ్బ తత్పురుష సమాసం]]

[[కుటీరపరిశ్రమ]] || కుటీరము లోని పరిశ్రమ || [[సప్తమీ తత్పురుష ఛనఛ]]
"https://te.wikipedia.org/wiki/సమాసం" నుండి వెలికితీశారు