శంభల: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: నగరము → నగరం, typos fixed: భుమి → భూమి
పంక్తి 1:
{{Orphan|date=నవంబర్ 2016}}
 
'''శంభల ''' అనునది హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరమునగరం. బౌద్ధ పురాణాలలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉన్నది<ref>{{cite web |url= http://www.sakshi.com/news/international/shambhala-is-a-mythical-kingdom-hidden-in-himalayas-270052?pfrom=home-top-story|title= శంభల! అద్భుతమా..? అపోహా.. |date= 2015 August 25|website= www.sakshi.com|publisher= Sakshi |accessdate=25 ఆగష్టు 2015}}</ref><ref>{{cite web|url= http://www.newdawnmagazine.com/articles/mystery_of_shambhala_part_one.html|title= "Mystery of Shambhala"|date= May 2002|website= http://www.newdawnmagazine.com/|publisher= JASON JEFFREY|accessdate= 16 June 2015|archive-url= https://web.archive.org/web/20080517213412/http://www.newdawnmagazine.com/articles/mystery_of_shambhala_part_one.html|archive-date= 17 మే 2008|url-status= dead}}</ref>
 
'''శంభల ''' అనునది హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరము. బౌద్ధ పురాణాలలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉన్నది<ref>{{cite web |url= http://www.sakshi.com/news/international/shambhala-is-a-mythical-kingdom-hidden-in-himalayas-270052?pfrom=home-top-story|title= శంభల! అద్భుతమా..? అపోహా.. |date= 2015 August 25|website= www.sakshi.com|publisher= Sakshi |accessdate=25 ఆగష్టు 2015}}</ref><ref>{{cite web|url= http://www.newdawnmagazine.com/articles/mystery_of_shambhala_part_one.html|title= "Mystery of Shambhala"|date= May 2002|website= http://www.newdawnmagazine.com/|publisher= JASON JEFFREY|accessdate= 16 June 2015|archive-url= https://web.archive.org/web/20080517213412/http://www.newdawnmagazine.com/articles/mystery_of_shambhala_part_one.html|archive-date= 17 మే 2008|url-status= dead}}</ref>
==ప్రత్యేకతలు==
కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంథాలూ, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లొకం ఒకటి హిమాలయాలలో ఉంది. దాని పేరే '''శంభల '''. దీనినే పాశ్చాత్యులు ''' హిడెన్ సిట ''' అంటారు.ఎందుకంటే వందలు, వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అని ప్రతీతి. అది అందరకి కనిపించదు. అది కనిపించాలన్న, చేరుకోవాలి అన్నా ఇంతో శ్రమించాలి. మానసికంగా శారీరకంగా కష్టపడాలి. ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతో ఇంతో యోగం కుడా ఉండాలని, ఎవరికి పడితె వారికి కనిపించదు అని అంటారు.అక్కడ దేవతలు సంచరిస్తారు అని, ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని చెప్తారు.
Line 16 ⟶ 15:
పరిశోధకురాలు, ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధ మత అభిమాని, రచయత్రి alexandra devid neel పరిశోధించి గ్రంథాలు రచించింది.ఆమె తనకు 56 ఏళ్ళ వయస్సులో ఫ్రాన్సు నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంభల గురించి తెలుసుకుని అక్కడకి వెళ్లి మహిమాన్వితుల ఆశిస్సులు తీసుకొవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బ్రతికింది అని అంటారు.ఆమె 1868 అక్టోబరు 24 లో జన్మించి 1969 సెప్టెంబరు 8 లో మరణించింది. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్ లో కాలుమోపిన తొలి యూరోపియన్ వనిత ఆమె .
 
అలాగే షాంగై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కుడా శంభల పై చాలా పరిశోధన చేసాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంభల అనేది భుమిభూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొంటారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర
ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచం లోని ఎక్కడి వారితొ నైనా సంభాషించ గలరు అని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా, విధ్వంసం అయినా క్షణాలలో వారికి తెలిసిపోతుంది అని తెలిపారు. ఎనిమిది
రేఖుల భారి కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపాడు.
"https://te.wikipedia.org/wiki/శంభల" నుండి వెలికితీశారు