లక్కరాజు వాణి సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: నగరము → నగరం (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
ప్రముఖ సాహితీవేత్త, కవయిత్రి ఐన '''[[లక్కరాజు వాణి సరోజిని]]''' గారు [[విజయవాడ]] వాస్థవ్యులు.
 
==లక్కరాజు వాణి సరోజిని రచనలు==
పంక్తి 109:
::సుందర నగరి చుట్టి శోభిల్లు గిరులు కోటగోడ వోలె కొలువుతీరి
::....
::స్వప్న మందు కన్న సుందర నగరమునగరం విజయవాడ తప్ప వేరుకాదు
::తెలుగువారి గుండె వెలుగుల నడిబొడ్డు ఆంధ్ర రాజధాని ఆ రాచనగరి
::....
::పాడి పంటలెల్ల పొంగిపొరలునచట ప్రజల శాంతి సుఖము ప్రజ్వరిల్ల
</ref> అనే శీర్షిక క్రింద, [[విజయవాడ]] పట్టణాన్ని స్వర్గలోక పురమైన [[అమరావతి]] అందాలతో పోల్చిన వైనం చాలా హుర్ద్యముగా ఉంది. ఇందులో పరవళ్ళు తొక్కుతున్న [[కృష్ణా నది]]ని "కులుకు తళుకు లొలుకు కృష్ణవేణీ ... " అని చాలా సొంపుగా అభివర్ణించారు. మరో చోట [[విజయవాడ]] పట్టణం లోని బహుళ అంతస్తుల భవనాలు స్వర్గ లోకంలోని భవంతులను పోలి వుంది అని "ఇంద్రనగరి బోలు ఇంపైన భవనాలు" ఇలా పోలిక చూపారు. మార్గమునకు ఇరుపక్కలా ఉన్న పూల తోటలు పూల మొక్కలతో నగరమునగరం అంతా శోభాయమానంగా వెలిగి పోతుంది అని "రంగురంగుల పూల రమణీయ అందాల నగరి శోభ వెలిగె నవ్యరీతి" వ్రాసారు. [[విజయవాడ]] పట్టణం గురించి ప్రస్తావన వొచ్చినప్పుడు ఇంద్ర కీలాద్రి పై వెలిసిన ఆ తల్లి [[దుర్గా దేవి]] గురించి చెప్పకుండా ఎవరైనా ఉంటారా? అందుకే కాబోలు కవి "దుర్గతల్లి మేని ధగధగ కాంతులతో ప్రజ్వలించె" అని వ్రాసారు. చివరిగా పుష్కలమైన పాడిపంటలతో ప్రజలు అందరూ సుఖ శాంతులతో తుల తూగాలని "పాడి పంటలెల్ల పొంగిపొరలునచట ప్రజల శాంతి సుఖము ప్రజ్వరిల్ల" ఆశిస్తూ ముగించారు . పూర్తి పద్యం నోట్స్ లో చూడవచ్చు.
 
==మూలాలు, వనరులు==