మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (131), typos fixed: , → , (123)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి →‎పేరు వెనుక గాధ: clean up, replaced: నగరము → నగరం
పంక్తి 74:
 
==పేరు వెనుక గాధ==
"మలయు" అనే పేరు "మలయ్", "ఊర్" అనే [[తమిళ]] పదములనుండి పరిణామం చెందిన శబ్దంగా భావిస్తారు. మలయ్ అంటే పర్వతము, ఊర్ అంటే తెలుగు, తమిళాలలో ఊరు లేదా నగరమునగరం అని అర్ధము. తరువాత 7 నుండి 13వ శతాబ్దం వరకు సుమత్రాలో కొనసాగిన సామ్రాజ్యాన్ని మలయు అని వ్యవహరించేవారు. ప్రాచీన భారతదేశపు వ్యాపారులు మలేషియాను "మలయాద్వీపం" అను పేరుతో వ్యవహరించేవారు.1826 సంవత్సరంలో ఫ్రెంచి నావికుడు జూల్స్ డ్యుమాంట్ డ్యుర్విల్లీ తన సముద్రయానంలో మలేషియా, మైక్రోనేషియా, మెలనేషియ అనే పేర్లతో పిలువబడే ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడు; 1831 సంవత్సరంలో "Société de Géographie "కు ఈ పేర్లను ప్రతిపాదించాడు. జూల్స్ డ్యుమాంట్ డ్యుర్విల్లీ మలేషియాను పూర్వం ఈస్టిండీస్ అని వ్యవహరించేవారని అభివర్ణించాడు. 1850 సంవత్సరంలో ఇంగ్లాండుకు చెందిన మావనజాతి చరిత్ర శాస్త్రవేత్త జార్జ్ శామ్యూల్ విండ్సర్ ఎర్ల్ ఇండియా ద్వీపాలు , తూర్పు ఆసియా జర్నల్ లో ఈ ఆగ్నేయ ఆసియా ద్వీపాలకు మేలయునేషియా , ఇండూనేషియా అను పేర్లను ప్రతిపాదించాడు. మలేషియా 31 ఆగష్టు 1957 న మలయ సమాఖ్య స్వాతంత్ర్యం పొందినది. 16 సెప్టెంబర్ 1963 న సభ, సారవాక్, సింగపూరు ప్రాంతాలు మలయా సమాఖ్యలో కలుపుకొని, దేశం పేరు మలేషియాగా మార్చబడింది.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు