మౌర్య సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రవేశిక మెరుగు పాక్షికం
పంక్తి 61:
 
'''మౌర్య సామ్రాజ్యం''' (క్రీ.పూ 321– 187 ) [[మౌర్య వంశం]] చే పరిపాలించబడిన ఒక ప్రాచీన భారతీయ రాజ్యం. ఇది చాలా బలమైన, విశాలమైన సామ్రాజ్యంగా విలసిల్లిన రాజ్యం.
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు [[చంద్రగుప్త మౌర్యుడు]]. చంద్రగుప్త మౌర్య మహాపద్మనంద మనవడు,చంద్రగుప్త మౌర్య నంద రాజులకి,అడవి జాతికి చేందిన "ముర" అనే స్త్రీకి జన్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి.చంద్ర గుప్తుని తల్లి పేరు "ముర" అనగా అడవిలో నెమల్లని సమ్రక్షించేసంరక్షించే జాతికి చేందినావిడ,చెందినది.విదముగావిధముగా తల్లి పేరును మౌర్యగా మర్చుకోనిమార్చుకొని తన రాజ్యమును పాలించాడు <ref>http://www.sanskritebooks.org/2009/06/mudrarakshasa-of-visakhadatta-sanskrit-drama-with-english-translation/</ref>. నంద వంశస్థుల వలన అవమానము పొందిన చాణక్యుడు,ఎలాగైన నంద రాజ్యం నాశనము చెయలనే ఆశయముతో చంద్రగుప్తుడిని రేచ్చకోట్టిరెచ్చకొట్టి తన చేతితోనే తన వంశస్తులని చంపెలాగాచంపేలాగా చేశాడాని చరిత్ర ఆదారలుఆధారాలు చెప్తున్నాయి, విశకదత్తుడు రచించిన 4వ శతబ్దముశతాబ్దము- "ముద్రరక్షస" అనే గ్రంథములో క్లుప్తముగా వివరంచారు చంద్రగుప్త మౌర్య నంద వంశస్తుల కుమారుడు అని క్లుప్తముగా వివరించారు..దీనితో బలం పుంజుకున్న చంద్రగుప్తుడు క్రీ.పూ. 322 లో నంద వంశ పరిపాలనకు తెర దించి తానే ఒక మహా సామ్రాజ్యం స్థాపించాడు. [[అలెగ్జాండర్|అలెగ్జాండరు]] నాయకత్వంలోని గ్రీకుల దండయాత్ర నమయమునసమయమున స్థానిక రాజ్యలరాజ్యాల మధ్య ఉన్న మనస్పర్థలని ఉపయోగంచుకునిఉపయోగించుకుని తన సామ్రాజ్య సరిహద్దులని అమితంగా పెంచాడు. క్రీ.పూ. 316 నాటికి దాదాపు ఉత్తర భారతం అంతా ఇతని ఆధీనంలో ఉంది. అలెగ్జాండర్ సేనాని పశ్చిమ ఆసియా ప్రాంతాలని పరిపాలించిన సెల్యూకసు నికేటరుని ఓడించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
 
భౌగోళికంగా విస్తారమైన మౌర్య సామ్రాజ్యం మగధలో ఇనుప యుగంయుగపు చారిత్రక శక్తిగా చంద్రగుప్త మౌర్యచే స్థాపించబడిందివుంది. ఇది క్రీ.పూ 322- 187 మధ్య భారత ఉపఖండంలో ఆధిపత్యంలో ఉంది. దక్షిణ ఆసియాలో ఎక్కువ భాగంలో విస్తరించిన మౌర్య సామ్రాజ్యం ఇండో-గంగా మైదానాన్ని జయచిజయించి కేంద్రీకృతమై ఉంది. దాని పటాలిపుత్రపాటలీపుత్ర (ఆధునిక పాట్నా) రాజధాని నగరంగా చేసుకుని పాలన సాగించింది.
{{sfn|Hermann Kulke|2004|pp=xii, 448}}<ref>{{cite book | first1=Romila | last1=Thapar | title=A History of India, Volume 1 | publisher=Penguin Books | authorlink=Romila Thapar | year=1990 | page=384 | isbn=0-14-013835-8}}</ref> భారతీయ ఉపఖండంలో ఉనికిలో ఉన్న అతిపెద్ద రాజకీయ సంస్థగా ఈ సామ్రాజ్యం, అశోకచక్రవర్తి ఆధ్వర్యంలో అత్యున్నత స్థలంలో 50 లక్షల చ.కి.మీ (s (1.9 మిలియన్ల చదరపు మైళ్ళు) విస్తరించి ఉంది.<ref>Turchin, Peter; Adams, Jonathan M.; Hall, Thomas D (December 2006). "East-West Orientation of Historical Empires". Journal of world-systems research. 12 (2): 223. ISSN 1076-156X. Archived from the original on 17 September 2016. Retrieved 16 September 2016</ref>
 
చంద్రగుప్త మౌర్య, చాణక్య (కౌటిల్య అని కూడా పిలుస్తారు) సహాయంతో ఒక సైన్యాన్ని అభివృద్ధి చేసాడు.<ref>{{Cite book|title=India: A History|last=Keay|first=John|publisher=Grove Press|year=2000|isbn=978-0-8021-3797-5|location=|pages=82}}</ref> క్రీ.పూ. 322 లో నంద సామ్రాజ్యాన్ని పడగొట్టి మౌర్యసామ్రాజ్యాన్ని స్థాపించాడు. " అలెగ్జాండర్ ది గ్రేట్ " వదిలిపెట్టిన సాట్రాపులను జయించడం ద్వారా చంద్రగుప్తాచంద్రగుప్త తన శక్తిని మధ్య, పశ్చిమ భారతదేశం అంతటా వేగంగా విస్తరించాడు. క్రీ.పూ 317 నాటికి సామ్రాజ్యం పూర్తిగా వాయువ్య భారతదేశాన్ని ఆక్రమించిందిఆక్రమించాడు.{{sfn|R. K. Mookerji|1966|p=31}} మౌర్య సామ్రాజ్యం సెలూసిదు-మౌర్య యుద్ధంలో డయాడోకసు, సెలూసిదు సామ్రాజ్యం స్థాపకుడు మొదటి సెలూకసును ఓడించి సింధు నదికి పశ్చిమ భూభాగాన్ని సొంతం చేసుకుంది.<ref>[[Seleucus I]] ceded the territories of [[Arachosia]] (modern Kandahar), [[Gedrosia]] (modern [[Balochistan]]), and [[Paropamisadae]] (or [[Gandhara]]). [[Aria (satrapy)|Aria]] (modern [[Herat]]) "has been wrongly included in the list of ceded satrapies by some scholars [...] on the basis of wrong assessments of the passage of Strabo [...] and a statement by Pliny." (Raychaudhuri & Mukherjee 1996, p. 594).</ref>{{sfn|John D Grainger|2014|p=109|ps=:Seleucus "must [...] have held Aria", and furthermore, his "son [[Antiochus I Soter|Antiochos]] was active there fifteen years later."}}
 
ఈ సామ్రాజ్యం హిమాలయాల సహజ సరిహద్దు వెంట, తూర్పున అస్సాం వరకు, పశ్చిమాన బలూచిస్తాను (నైరుతి పాకిస్తాను, ఆగ్నేయ ఇరాను), ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్తాను, హిందూ కుషు పర్వతాల వరకు విస్తరించింది.<ref>The account of [[Strabo]] indicates that the western-most territory of the empire extended from the southeastern Hindu Kush, through the region of [[Kandahar]], to coastal [[Balochistan]] to the south of that (Raychaudhuri & Mukherjee 1996, p. 594).</ref> పుష్కరు, బిందుసార చక్రవర్తుల పాలనలో ఈ రాజవంశం భారతదేశం దక్షిణ ప్రాంతాలలో విస్తరించింది.<ref>[[Sri Lanka]] and the [[Sangam period|southernmost parts of India]] (modern [[Tamil Nadu]] and [[Kerala]]) remained independent, despite the diplomacy and cultural influence of their larger neighbor to the north (Schwartzberg 1992, p. 18; Kulke & Rothermund 2004, p. 68).</ref><ref>
The empire was once thought to have directly controlled most of the [[Indian subcontinent]] excepting the far south, but its core regions are now thought to have been separated by large tribal regions (especially in the [[Deccan Plateau|Deccan]] peninsula) that were relatively autonomous. (Kulke & Rothermund 2004, p. 68-71, as well as Stein 1998, p. 74). "The major part of the Deccan was ruled by [Mauryan administration]. But in the belt of land on either side of the Nerbudda, the Godavari and the upper Mahanadi there were, in all probability, certain areas that were technically outside the limits of the empire proper. Ashoka evidently draws a distinction between the forests and the inhabiting tribes which are in the dominions (''vijita'') and peoples on the border (''anta avijita'') for whose benefit some of the special edicts were issued. Certain vassal tribes are specifically mentioned." (Raychaudhuri & Mukherjee pp. 275–6)</ref> అయితే ఇది అశోకుడు జయించే వరకు మౌర్యసామ్రాజ్యం కళింగ (ఆధునిక ఒడిశా) ను మినహాయింపుగా పాలనసాగించింది.<ref>Kalinga had been conquered by the preceding [[Nanda Dynasty]] but subsequently broke free until it was re-conquered by Ashoka, c. 260 BCE. (Raychaudhuri & Mukherjee, pp. 204–209, pp. 270–271)</ref> ఇది అశోక పాలన తరువాత సుమారు 50 సంవత్సరాలలో క్షీణించింది. క్రీస్తుపూర్వం 185 లో మగధలో షుంగా రాజవంశం స్థాపనతో మౌర్యసామ్రాజ్యం అంతరించి పోయింది.
 
చంద్రగుప్తాచంద్రగుప్త మౌర్య, అతని వారసుల ఆధ్వర్యంలో అంతర్గత, బాహ్య వాణిజ్యం, వ్యవసాయం, ఆర్థిక కార్యకలాపాలు వర్ధిల్లాయి. ఆర్థిక, పరిపాలన, భద్రత కలిగిన ఏకైక శక్తిగా సమర్థవంతమైన వ్యవస్థను సృష్టించి దక్షిణాసియా అంతటా అభివృద్ధి చెందుతూ విస్తరించింది. మౌర్య రాజవంశం ఆసియ పురాతన, సుదీర్ఘ వాణిజ్య వ్యవస్థకు అనుకూలంగా ఒకటైన పెద్ద రహదారి(గ్రాండు ట్రంకు రహదారినిరహదారి)ని నిర్మించింది. ఇది భారత ఉపఖండాన్ని మధ్య ఆసియాతో కలుపుతుంది.<ref>{{Cite web|url=http://roadsandkingdoms.com/2016/dinner-on-the-grand-trunk-road/|title=Dinner on the Grand Trunk Road|last=Bhandari|first=Shirin|date=2016-01-05|website=|publisher=Roads & Kingdoms|language=en-US|access-date=2016-07-19}}</ref> కళింగ యుద్ధం తరువాత అశోకచక్రవర్తి ఆధ్వర్యంలో సామ్రాజ్యం దాదాపు అర్ధ శతాబ్దం కేంద్రీకృత పాలనను అనుభవించింది. చంద్రగుప్తాచంద్రగుప్త మౌర్య జైన మతాన్ని స్వీకరించడం వల్ల దక్షిణ ఆసియా అంతటా సామాజిక-మత సంస్కరణలు అధికరించాయిజరిగాయి. అశోకచక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించడం, బౌద్ధ మిషనరీల స్పాన్సర్‌షిపుతోడ్పాటు, ఆ విశ్వాసాన్ని శ్రీలంక, వాయువ్య భారతదేశం, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, ఈజిప్టు, హెలెనిస్టికు ఐరోపాలో విస్తరించడానికి అనుమతించిందివీలైంది.{{sfn|Hermann Kulke|2004|p=67}} సామ్రాజ్యం జనాభా సుమారు 50-60 మిలియన్లుగా అంచనా వేయబడింది. దీని వలన మౌర్య సామ్రాజ్యం పురాతనఎక్కువ జనాభా కలిగిన పురాతన సామ్రాజ్యాలలో ఒకటిగా మారింది.<ref>{{cite book|url=https://books.google.com/books?id=K85NA7Rg67wC |page=11|title=The First Great Political Realist: Kautilya and His Arthashastra|isbn=9780739106075|authorlink1=Roger Boesche|last1=Boesche|first1=Roger|date=2003-03-01}}</ref><ref>{{cite book |url=https://books.google.com/books?id=4jQOAQAAMAAJ |title=Encyclopedia of population |isbn=9780028656793 |author1=Demeny |first1=Paul George |last2=McNicoll |first2=Geoffrey |date=May 2003}}</ref> పురావస్తుపరంగా దక్షిణ ఆసియాలో మౌర్య పాలన కాలం నార్తరను బ్లాక్ పాలిషు వేరు (ఎన్బిపిడబ్ల్యుNBPW) యుగానికి చెందినదిగా భావించబడుతుంది. అర్ధశాస్త్రం,<ref>"It is doubtful if, in its present shape, [the ''Arthashastra''] is as old as the time of the first Maurya," as it probably contains layers of text ranging from Maurya times till as late as the 2nd century CE. Nonetheless, "though a comparatively late work, it may be used [...] to confirm and supplement the information gleaned from earlier sources." (Raychaudhuri & Mukherjee 1996, pp.246–7)</ref> అశోకుడి శాసనాలు మౌర్య కాలాల వ్రాతపూర్వక రికార్డుల ప్రాథమిక వనరులుగా ఉన్నాయి. సారనాథు వద్ద ఉన్న " అశోక లయను క్యాపిటల్ ఆఫ్ అశోక " ఆధునిక రిపబ్లికు ఆఫ్ ఇండియా జాతీయ చిహ్నంగా ఉంది.
== పేరు వెనుక చరిత్ర ==
"మౌర్య" అనే పేరు అశోక శాసనాలు లేదా మెగాస్టీనెసు ఇండికా వంటి సమకాలీన గ్రీకు వృత్తాంతాలలో లేదు. అయితే ఇది ఈ క్రింది మూలాల ద్వారా ధ్రువీకరించబడింది:{{sfn|Irfan Habib|Vivekanand Jha|2004|p=14}}
"https://te.wikipedia.org/wiki/మౌర్య_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు