మౌర్య సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రస్తుత ఆంగ్ల వ్యాస ప్రవేశిక ననుసరించి సవరణలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 61:
 
'''మౌర్య సామ్రాజ్యం''' (క్రీ.పూ 321– 187 ) [[మౌర్య వంశం]] చే పరిపాలించబడిన ఒక ప్రాచీన భారతీయ రాజ్యం. ఇది చాలా బలమైన, విశాలమైన సామ్రాజ్యంగా విలసిల్లిన రాజ్యం.
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు [[చంద్రగుప్త మౌర్యుడు]]. చంద్రగుప్త మౌర్య మహాపద్మనంద మనవడు, చంద్రగుప్త మౌర్య నంద రాజులకి, అడవి జాతికి చేందిన "ముర" అనే స్త్రీకి జన్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. చంద్ర గుప్తుని తల్లి పేరు "ముర" అనగా అడవిలో నెమల్లని సంరక్షించే జాతికి చెందినది. ఈ విధముగా తల్లి పేరును మౌర్యగా మార్చుకొని తన రాజ్యమును పాలించాడు.<ref>http://www.sanskritebooks.org/2009/06/mudrarakshasa-of-visakhadatta-sanskrit-drama-with-english-translation/</ref>. నంద వంశస్థుల వలన అవమానము పొందిన చాణక్యుడు, ఎలాగైన నంద రాజ్యం నాశనము చెయలనేచేయాలనే ఆశయముతో చంద్రగుప్తుడిని రెచ్చకొట్టి తన చేతితోనే తన వంశస్తులని చంపేలాగా చేశాడానిచేశాడని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. విశకదత్తుడు రచించిన 4వ శతాబ్దము- "ముద్రరక్షస" అనే గ్రంథములో చంద్రగుప్త మౌర్య నంద వంశస్తుల కుమారుడు అని క్లుప్తముగా వివరించారు. దీనితో బలం పుంజుకున్న చంద్రగుప్తుడు క్రీ.పూ. 322 లో నంద వంశ పరిపాలనకు తెర దించి తానే ఒక మహా సామ్రాజ్యం స్థాపించాడు. [[అలెగ్జాండర్|అలెగ్జాండరు]] నాయకత్వంలోని గ్రీకుల దండయాత్ర సమయమున స్థానిక రాజ్యాల మధ్య ఉన్న మనస్పర్థలని ఉపయోగించుకుని తన సామ్రాజ్య సరిహద్దులని అమితంగా పెంచాడు. క్రీ.పూ. 316 నాటికి దాదాపు ఉత్తర భారతం అంతా ఇతని ఆధీనంలో ఉంది. అలెగ్జాండర్ సేనాని పశ్చిమ ఆసియా ప్రాంతాలని పరిపాలించిన సెల్యూకసు నికేటరుని ఓడించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
 
భౌగోళికంగా విస్తారమైన మౌర్య సామ్రాజ్యం మగధలో ఇనుప యుగపు చారిత్రక శక్తిగా వుంది. ఇది క్రీ.పూ 322- 187 మధ్య భారత ఉపఖండంలో ఆధిపత్యంలో ఉంది. దక్షిణ ఆసియాలో ఎక్కువ భాగంలో విస్తరించిన మౌర్య సామ్రాజ్యం ఇండో-గంగా మైదానాన్ని జయించి కేంద్రీకృతమై ఉంది. పాటలీపుత్ర (ఆధునిక పాట్నా) రాజధాని నగరంగా చేసుకుని పాలన సాగించింది.
"https://te.wikipedia.org/wiki/మౌర్య_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు