"గోల్డెన్ త్రెషోల్డ్" కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి (→‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3))
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
 
 
==ప్రస్తుత చరిత్ర==
గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం [[హైదరాబాదు విశ్వవిద్యాలయము|హైదరాబాద్ విశ్వవిద్యాలయం]] వారి ఆధీనంలో ఉంది.<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-04-22/hyderabad/31382402_1_intach-heritage-property-heritage-monument{{Dead link|date=ఏప్రిల్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 1975 నవంబరు 17న అప్పటి ప్రధాని [[ఇందిరాగాంధి]] గారు... [[పద్మజా నాయుడు]] గారి ప్రోత్సాహంతో దీనిని జాతికి అంకితమిచ్చారు. [[హైదరాబాదు విశ్వవిద్యాలయము]] ఈ ప్రాంగణంలోనే ప్రారంభించబడింది. దీనిని గుర్తిస్తూ హైదరాబాదు విశ్వవిద్యాలయము వారు తదనంతరం సరోజినీ నాయుడు గారి పేరిట 1988లో '''సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్మూనికేషన్''' ను గోల్డెన్ త్రెషోల్డ్ లో ప్రారంభించారు. ఆగస్టు 2012 నుండి [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)|థియేటర్ ఔట్రీచ్ యూనిట్]]‌ని నడుపుతున్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3175128" నుండి వెలికితీశారు