చంద్రపూర్ విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 26:
| footnotes = [http://worldaerodata.com/wad.cgi?id=IN06702 World Aero Data]
}}
'''చంద్రపూర్ విమానాశ్రయం ''' [[మహారాష్ట్ర]] రాష్ట్రంలోని ఒక విమానాశ్రయము. ఇది చంద్రపూర్ పట్టణానికి ఈశాన్యముగా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్వా వద్ద నిర్మించబడింది. 1967లో ప్రజాపనుల విభాగము ద్వారా ఇది నిర్మించబడినది<ref>{{cite web |title=Airstrips in Maharashtra |url=http://www.mahapwd.com/statistics/airstrips.htm |publisher= Maharashtra Public Works Department |accessdate=1 February 2013 }}</ref>.ఈ విమానాశ్రయము 22 హెక్టారులలో విస్తరించి ఉన్నది<ref name = "TOI">{{cite news |title=State plans two greenfield airports at Solapur and Chandrapur |url=http://articles.timesofindia.indiatimes.com/2009-07-15/mumbai/28176965_1_greenfield-airports-flight-operations-airport-land |publisher=[[Times of India]] |date= 15 July 2009 |accessdate= 1 February 2013 |work= |archive-date=16 ఫిబ్రవరి 2013 |archive-url=https://archive.today/20130216065638/http://articles.timesofindia.indiatimes.com/2009-07-15/mumbai/28176965_1_greenfield-airports-flight-operations-airport-land |url-status=dead }}</ref>.
==భవిష్యత్ కార్యాచరణ==
ఈ విమానాశ్రయం దగ్గర ఉన్న [[m:en:Chandrapur Super Thermal Power Station|చంద్రపూర్ తాప విద్యుత్ కేంద్రం]] కారణంగా దీని విస్తరణ సాధ్యం కాదు కనుక మహారాష్ట్ర ప్రభుత్వం దీని మూసివేత దిశగా ఆలోచనలు చేస్తున్నది.<ref>{{cite web |title= MADC Projects |url= http://www.madcindia.org/projects.html |publisher= MADC |accessdate= 1 February 2013 |website= |archive-url= https://web.archive.org/web/20120226054653/http://www.madcindia.org/projects.html |archive-date= 26 ఫిబ్రవరి 2012 |url-status= dead }}</ref>