గౌతమి (ఫాంటు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తీసివేత
పంక్తి 1:
[[బొమ్మ:Gautami-font-sample.svg|thumb|200px|right|గౌతమి ఫాంటు నమూనా]]
'''గౌతమి''' [[మైక్రో సాఫ్ట్]] విండోస్ ఎక్స్ పీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలో అనుసంధానించబడిన ఒక ట్రూటైప్ [[తెలుగు]] [[యూనీకోడ్]] [[ఫాంటు]]. ఈ ఫాంటు యొక్క 1.2.1 వ వర్షన్‌లో 614 గ్లిఫ్‌లు ఉన్నాయి. ఈ ఫాంటును రఘునాథ జోషీ, ఓంకార్ షిండే యూజర్ ఇంటర్‌ఫేజు కొరకు తయారుచేశారు.
<ref>{{Cite web |url=https://docs.microsoft.com/en-us/typography/font-list/gautami |title=Gautami Font Family |date=October 20, 2017|publisher=Microsoft}} </ref> గౌతమి అనేది తెలుగు లిపిని ప్రదర్శించడానికి ఉపయోగించే ఒక మైక్రోసాఫ్ట్ విండోస్ టైప్ ఫేస్. విండోస్ సర్వర్ 2003, విండోస్ సర్వర్ 2008, విండోస్ ఎక్స్ పి, విండోస్ విస్టా, విండోస్ 7 మరియు, విండోస్ 8 లలో దీని వెర్షన్లు సరఫరా చేయబడ్డాయి<ref>{{Cite web|url=https://docs.microsoft.com/en-us/typography/font-list/gautami|title=Gautami font family - Typography|last=alib-ms|website=docs.microsoft.com|language=en-us|access-date=2020-08-30}}</ref>. ఇది దిగువ శ్రేణిలకు యూనికోడ్ మద్దతును కలిగి ఉంది.ఇది మొదట 2001 సంవత్సరంలో విడుదల అయినది.ఇంటర్నెట్ లో ఎక్కడైనా తెలుగు ను చదవడం మరియు, రాయడం కొరకు బాగా ప్రచారంలో ఉన్న తెలుగు యూనికోడ్ ఫాంట్ గౌతమి . ఆపరేటింగ్ సిస్టంలో ఈ ఖతి ఉండటం వలన వెబ్లో తెలుగు యీనికోడ్ రూపంలో న్యూస్ పేపర్, తెలుగు కంటెంట్ ఏదైనా వెబ్ సైట్ లో చదవటం సులువైనది. ఈ టైప్ ఫేస్ Office అప్లికేషన్ ల్లో కూడా లభ్యం అవుతుంది.ఇప్పటికి చాలా వరకు పాత కంప్యూటర్ లలో తెలుగు కోసం ఈ ఖతిని ఉపయోగిస్తారు . దీని వలన వేరే Office అప్లికేషన్ వాడుతున్నప్పుడు రూపురేఖలు మారవు.
 
=== ఫాంటు పేరువెనుక చరిత్ర ===
పంక్తి 12:
తెలుగు
 
గౌతమి ఇండిక్ స్క్రిప్ట్-తెలుగు కోసం ఓపెన్ టైప్ ఫాంట్. ఇది యునికోడ్ పై ఆధారపడింది, ట్రూటైప్ రూపురేఖలను కలిగి ఉంది మరియు, UI ఫాంట్ వలె ఉపయోగించటానికి రూపొందించబడింది.
 
అవలోకనం
"https://te.wikipedia.org/wiki/గౌతమి_(ఫాంటు)" నుండి వెలికితీశారు