పంచమహా యజ్ఞములు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తీసివేత
పంక్తి 1:
 
 
మానవుని జీవితంలో ఉండే  బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మరియు, సన్యాస అనే నాలుగు ఆశ్రమములు కలవు. ఈ నాలుగింటిలో ముఖ్యమయినది, మిగిలిన మూడు ఆశ్రమములకు ఆధారమయినది గృహస్థ ఆశ్రమం. అయితే ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వారు యజ్ఞములు చేస్తేనే వారికి పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది.ఈ యజ్ఞములు ఐదు రకములు. అవి బ్రహ్మ యజ్ఞము, దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, భూత యజ్ఞము, నృయజ్ఞము.
 
== వివరణ ==
"https://te.wikipedia.org/wiki/పంచమహా_యజ్ఞములు" నుండి వెలికితీశారు