మస్జిదె నబవి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB తో "మరియు" ల తీసివేత
పంక్తి 26:
1932లో [[సౌదీ అరేబియా]] ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఈ మస్జిద్ ను భారీగా పునరుద్దరణ చేశారు. 1951లో 'ఇబ్న్ సాద్ రాజు' మస్జిద్ చుట్టుప్రక్కల వుండే కట్టడాలను తొలగించి మస్జిద్ ను విస్తరించాడు.
 
హజ్ కోసం ఈ పవిత్ర స్థలాలను సందర్శించే యాత్రికుల కోసం మసీదు అల్-హరామ్ మరియు, మసీదు అన్-నబావి చుట్టూ ముప్పైకి పైగా భవనాలను హైదరాబాద్ [[నిజాం]] ఐదవ[[అఫ్జల్ ఉద్దౌలా]] నిర్మించారు.<ref>{{cite news |last1=Najeeb Shahzore |first1=Mohammed |title=Nizam’s legacy of Rubaaths still thrives in Makkah |url=https://www.siasat.com/nizams-legacy-of-rubaaths-still-thrive-in-makkah-2062664/ |work=The Siasat Daily |date=7 January 2021}}</ref><ref>{{cite web |first1=Super |title=Home-RNH |url=https://hrubath.org/ |website=Rubath Nizam Hyderabad Deccan |language=en-gb}}</ref>
 
1973 లో సౌదీరాజు "ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్" ఈ మస్జిద్ ను ఐదురెట్లు విస్తరణ చేపట్టారు. ఫహద్ రాజు కాలంలో కూడా విస్తరింపజేసి, ఏర్ కండీషన్డ్ చేయించాడు.<ref>[http://www.sacred-destinations.com/saudi-arabia/medina-prophets-mosque.htm The Prophet's Mosque (Masjid al-Nabawi) - Medina, Saudi Arabia<!-- Bot generated title -->]</ref>
"https://te.wikipedia.org/wiki/మస్జిదె_నబవి" నుండి వెలికితీశారు