మహిళావరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
# [[బాను తాహెరా సయెద్|బానో తాహెరా సయీద్]] (1924-2001): ఉర్దూ, పర్షియన్, ఆంగ్ల భాషల్లో రచనలు చేసిన కవయిత్రి.
# [[సూర్యకాంతం]] (1924-1996): ప్రముఖ సినీనటి.
# [[భానుమతీ రామకృష్ణ]] (1925-2005): బహుముఖ ప్రజ్ఞాశాలి - సినీనటి, దర్శకురాలు, నిర్మాత, మరియు, రచయిత్రి.
# [[శాంత రామేశ్వరరావు]] (1925-?): హైదరాబాదుకు చెందిన విద్యావేత్త, రచయిత్రి. విద్యారణ్య పాఠశాల స్థాపకురాలు.
# [[అబ్బూరి కమలాదేవి]] (1925): నాటకరంగ కళాకారిణి. పురుష పాత్రలకి ప్రసిద్ధి.
"https://te.wikipedia.org/wiki/మహిళావరణం" నుండి వెలికితీశారు