మాల్వేలిస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి →‎top: AWB తో "మరియు" ల తీసివేత
పంక్తి 16:
'''మాల్వేలిస్''' ([[లాటిన్]] Malvales) [[వృక్ష శాస్త్రము]]లోని నామీకరణలో పుష్పించే మొక్కల క్రమం. APG II- వ్యవస్థలో తెలియజేయబడినట్లుగా ఈ క్రమంలో గల 9 కుటుంబాలలో 6000 జాతులు ఉన్నాయి. ఈ క్రమం యూడికాట్స్‌లో భాగమైన యూరోసిడ్స్ II లో ఉంచబడింది.
 
ఈ మొక్కలు ఎక్కువగా పొదలు, చెట్లు; దాని కుటుంబాలలో చాలావరకు ఉష్ణమండల, ఉపఉష్ణమండలాలలో కాస్మోపాలిటన్ ప్రాంతాలలో ఎక్కువగానూ, సమశీతోష్ణ ప్రాంతాలకు పరిమితంగా విస్తరించి ఉన్నాయి. మడగాస్కర్‌లో ఒక ఆసక్తికరమైన విస్తరణ ఉంది. ఇక్కడ మాల్వేలిస్ మూడు స్థానిక కుటుంబాలు (స్ఫెరోసెపలేసి, సర్కోలెనేసి మరియు, డైగోడెండ్రేసి) కనిపిస్తాయి.
 
== వివరణ ==
"https://te.wikipedia.org/wiki/మాల్వేలిస్" నుండి వెలికితీశారు