విశ్వబ్రాహ్మణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విశ్వకర్మ ఎవరు ?: AWB తో "మరియు" ల తీసివేత
పంక్తి 69:
 
 
ఒక శిరస్సు నాలుగు హస్తములు మరియు, ఏనుగు వాహనంగా కలవాడు భౌవనపుత్ర విశ్వకర్మ. జనులకు మొట్ట మొదటి గురువులైయిన భౌవన పుత్ర విశ్వకర్మ యోక్క పూజ ప్రతి సంవత్సరం చైత్రశుక్ల పంచమి నాడు పూజ జరుపుకొందురు. ముఖ్యంగా కర్మాగారాముల యందు మరియు, పారిశ్రామిక ప్రాంతాముల యందు ఈ పూజ తప్పక జరుపుకొందురు. వారి పనిముట్లను భౌవన పుత్ర విశ్వకర్మ ముందుంచి పూజించెదరు. భౌవన పుత్ర విశ్వకర్మను పూజించువారు విశిష్టజ్ఞానమును పొందుదురు
 
కశ్యపమహాఋషి గూర్చి హరిదత్తాచార్యుల బాష్యం : కశ్యపోయాస్వింద్రః
పంక్తి 108:
హంసవాహనంగా కలవాడు దేవశిల్పి విశ్వకర్మ
[[File:Deva Silpi Viswakarma1.png|thumb|Deva Silpi Viswakarma1.png]]
దేవశిల్పి విశ్వకర్మ దేవతలకు, మానవులకు ఇతడు శిల్ప గురువైయున్నాడు. పురాణముల ప్రకారం ప్రభాసుడైన మనువుకు, బృహస్పతి చెల్లెలైన యోగసిద్ధికి జన్మించిన వాడు దేవశిల్పి విశ్వకర్మ. యోగసిద్ధి ప్రభాసుని భార్య. ప్రభాసుడు వసువులలో ఎనిమిదవవాడు. ప్రభాసుడు వశిష్టమహాముని ఆశ్రమము లోని నందిని అనే ఆవును యోగసిద్ధి కోరిక మేరకు అపహరించిన వాడైనందున శాపగ్రస్తుడై మానవ జన్మనెత్తి (దేవపుత్రుడు) భీష్మాచార్యునిగా శంతనుడికి మరియు, గంగకు జన్నించేను.
అంగీరసుడు మరియు, అంగిరుడు అను ఈ ఇద్దరు ఒక్కరే వేరు వేరు కాదు, బ్రహ్మమానసపుత్రులలో అంగీరసుడు ఒక్కఁడు. అంగీరసుని భార్య స్మృతి. ఇతనికి బృహస్పతి, ఉతథ్యుఁడు లేక సంవర్తుఁడు అను నిరువురు కొడుకులును, యోగసిద్ధి అను నొక కూఁతురును కలిగిరి. ఈ యోగసిద్ధిని అష్టవసువులలో ఒక్కఁడగు ప్రభాసుని వివాహము చేసికొనెను.
 
దేవశిల్పివిశ్వకర్మయను ప్రజాపతి వేలశిల్పములకాయన కర్త. భౌవన పుత్ర విశ్వకర్మ, దేవశిల్పి విశ్వకర్మ తపఃశక్తితో సాక్షాత్కరింపబడి తన సర్వశక్తులను దేవశిల్పివిశ్వకర్మకొసంగినాడు. త్రిదశలకు (దేవతలకు) అతడు వర్ధకి (శిల్పి). సర్వభూషణ శిల్పకల్పనము చేయువాడు. దేవతా విమాననిర్మాత యాతడు. దేవశిల్పి విశ్వకర్మ యోక్క భార్య ఆకృతి (Bhagavatam 6.6.15). దేవశిల్పి విశ్వకర్మ యోక్క కుమార్తె సంజ్ఞ ఈమె సూర్యుని భార్య. సూర్యుని వేడికి సంజ్ఞ తట్టుకోనలేకపోవుటచే శిల్పివిశ్వకర్మ సూర్యూని సానబెట్టి, అతని వేడిని కొద్దిగా తగ్గించినాడు. సూర్యుని సానబెట్టగావచ్చినటువంటి పొడి నుంచి తయారు చేసినటువంటి సుదర్శన చక్రము విష్ణుమూర్తి ఆయుధమై శోభిల్లుతున్నది.
 
దేవశిల్పి విశ్వకర్మ అష్టవసువుల వంశమునుండి ఉద్బవించిన మహర్షి మరియు, దేవతలకు, మానవులకు ఇతడు శిల్ప గురువై దేవతలలో ఒకడై యున్నాడు. ఒక శిరస్సు రెండు భుజములు మరియు, హంసవాహనముగా కలవాడు, ఇతని జయంతి సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినపుడు ఇంచుమించుగా సెప్టేంబర్ (September 17th) న జరుపుకుందురు
 
 
హిందువుల పురాణముల ప్రకారం శిల్పివిశ్వకర్మ ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలోనూ నిర్మించినారు. సత్యయుగములో దేవతల నివాసం కోరకు స్వర్గలోకమును నిర్మించినారు. త్రేతాయుగములో అయోధ్యను, శివుని కొరకు సువర్ణ లంకను నిర్మించినారు. ద్వాపర యుగములో ద్వారకానగరాన్ని మరియు, కలియుగములో హస్తినాపురమును, వారణావతి (లక్కభవనము), మరియు, ఇంద్రప్రస్థము నిర్మించినారు. వాస్తుగ్రంధాములను (12000 – ప్రస్తుతము అన్నిలేవు) రచించిన ఋషి దేవశిల్పి విశ్వకర్మ. యజ్ఞకుండము. యజ్ఞాయుధములు సృష్టించినారు.
 
'''విశ్వకర్మ ధ్వజము'''
"https://te.wikipedia.org/wiki/విశ్వబ్రాహ్మణ" నుండి వెలికితీశారు