"సుశాంత్ సింగ్ రాజ్‌పుత్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎పూర్వరంగం: AWB తో "మరియు" ల తీసివేత
ట్యాగు: 2017 source edit
చి (→‎పూర్వరంగం: AWB తో "మరియు" ల తీసివేత)
 
రాజ్‌పుత్ పాట్నాలో కృష్ణ కుమార్ సింగ్, ఉషా సింగ్ దంపతులకు జన్మించారు. అతని పూర్వీకుల నివాసం బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఉంది. అతని సోదరీమణులలో ఒకరు మితు సింగ్ రాష్ట్ర స్థాయి క్రికెటర్. 2002 లో అతని తల్లి మరణించారు. అదే సంవత్సరంలో రాజ్‌పుత్ కుటుంబం పాట్నా నుండి ఢిల్లీ వెళ్లింది.
 
రాజ్‌పుత్ పాట్నా లోని సెయింట్ కరెన్స్ హై స్కూల్లో, న్యూ ఢిల్లీ లోని కులాచి హన్సరాజ్ మోడల్ స్కూల్ లో చదువుకున్నాడు. అతని ప్రకారం, డిసిఇ ఎంట్రన్స్ పరీక్షలో ఏడవ ర్యాంకు సాధించడంతోపాటు అదే కళాశాలలో బాచిలర్ అఫ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నాడు. అతను థియేటర్ మరియు, నృత్యాలలో పాల్గొనడం ప్రారంభించిన తరువాత, చాలా అరుదుగా అధ్యయనాలకు సమయం కేటాయించగలిగాడు. దీని ఫలితంగా అనేక బ్యాక్‌లాగ్‌లు వచ్చి, చివరికి అతన్ని డిసిఇ నుండి వెళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నటనా వృత్తిని కొనసాగించడానికి ముందు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో మూడేళ్ళు మాత్రమే పూర్తి చేశాడు.
 
==సినీ జాబితా==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3175987" నుండి వెలికితీశారు