ఖగోళ వేధశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[Image:DSCF2941.JPG|thumb|[[లిథువేనియా]] లో 'మోలిటై అంతరిక్ష వేధశాల']]
'''ఖగోళ వేధశాల''' ('''Oservatory''') లేదా ''వేధశాల'', ఖగోళాన్నీ, అంతరిక్షాన్నీ, వాటిలో వుండే వస్తువులనూ, శరీరాలనూ, శాస్తాలనూ, వింతలనూ తిలకించడానికీ, శోధించడానికి ఉపయోగపడే కేంద్రం. [[ఖగోళ శాస్త్రము]], [[భౌగోళిక శాస్త్రము]], [[సముద్ర శాస్త్రము]], [[అగ్నిపర్వత శాస్త్రము]], [[వాతావరణ శాస్త్రము]] మొదలగువాటిని శోధించుటకునూ ఈ ఖగోళ వేధశాలలు నిర్మింపబడినవి. చారిత్రకంగా ఇవి, [[సౌరమండలము]] ([[సౌరకుటుంబము]]), [[అంతరిక్ష శాస్త్రము]], [[ఖగోళ శాస్త్రము]], గ్రహాలను, నక్షత్రాలను శోధించడం, వాటి గమనాలను పరిశీలించడం, వాటిమధ్య దూరాలను తెలుకుకోవడం కొరకు ఏర్పాటుచేయబడిన కేంద్రాలే.
 
==అంతరిక్ష వేధశాలలు ==
పంక్తి 34:
*[http://cleardarksky.com/cgi-bin/find_clock.py?keys=%22%5C%28observatoire%5C%7Cobservatory%5C%7Cobservatories%5C%29%22&type=text&doit=Find List of amateur and professional observatories in North America with custom weather forecasts]
 
[[వర్గం:ఖగోళ శాస్త్రము]]
[[Category:Astronomical observatories]]
 
"https://te.wikipedia.org/wiki/ఖగోళ_వేధశాల" నుండి వెలికితీశారు