మౌర్య సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చి remove enwiki article links in citations |
||
పంక్తి 65:
{{sfn|Hermann Kulke|2004|pp=xii, 448}}<ref>{{cite book | first1=Romila | last1=Thapar | title=A History of India, Volume 1 | publisher=Penguin Books | authorlink=Romila Thapar | year=1990 | page=384 | isbn=0-14-013835-8}}</ref> భారతీయ ఉపఖండంలో ఉనికిలో ఉన్న అతిపెద్ద రాజకీయ సంస్థగా ఈ సామ్రాజ్యం, అశోకచక్రవర్తి ఆధ్వర్యంలో 50 లక్షల చ.కి.మీ (s (1.9 మిలియన్ల చదరపు మైళ్ళు) విస్తరించి ఉంది.<ref>Turchin, Peter; Adams, Jonathan M.; Hall, Thomas D (December 2006). "East-West Orientation of Historical Empires". Journal of world-systems research. 12 (2): 223. ISSN 1076-156X. Archived from the original on 17 September 2016. Retrieved 16 September 2016</ref>
చంద్రగుప్త మౌర్య, [[చాణక్య]] (కౌటిల్య) సహాయంతో ఒక సైన్యాన్ని అభివృద్ధి చేసాడు.<ref>{{Cite book|title=India: A History|last=Keay|first=John|publisher=Grove Press|year=2000|isbn=978-0-8021-3797-5|location=|pages=82}}</ref> క్రీ.పూ. 322 లో [[నంద వంశం|నంద]] సామ్రాజ్యాన్ని పడగొట్టి మౌర్యసామ్రాజ్యాన్ని స్థాపించాడు. "అలెగ్జాండర్ ది గ్రేట్" దండయాత్ర తరువాత పరిపాలనలో వున్న సాట్రాపులను జయించడం ద్వారా చంద్రగుప్త తన శక్తిని మధ్య, పశ్చిమ భారతదేశం అంతటా వేగంగా విస్తరించాడు. క్రీ.పూ 317 నాటికి సామ్రాజ్యం పూర్తిగా వాయువ్య భారతదేశాన్ని ఆక్రమించాడు.{{sfn|R. K. Mookerji|1966|p=31}} మౌర్య సామ్రాజ్యం సెలూసిదు-మౌర్య యుద్ధంలో డయాడోకసు, సెలూసిదు సామ్రాజ్యం స్థాపకుడు మొదటి సెలూకసును ఓడించి సింధు నదికి పశ్చిమ భూభాగాన్ని సొంతం చేసుకుంది.<ref>
ఈ సామ్రాజ్యం హిమాలయాల సహజ సరిహద్దు వెంట, తూర్పున అస్సాం వరకు, పశ్చిమాన బలూచిస్తాను (నైరుతి పాకిస్తాను, ఆగ్నేయ ఇరాను), ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్తాను, హిందూ కుషు పర్వతాల వరకు విస్తరించింది.<ref>The account of
The empire was once thought to have directly controlled most of the
చంద్రగుప్త మౌర్య, అతని వారసుల ఆధ్వర్యంలో అంతర్గత వాణిజ్యం, బాహ్య వాణిజ్యం, వ్యవసాయం, ఆర్థిక కార్యకలాపాలు వర్ధిల్లాయి. ఆర్థిక, పరిపాలన, భద్రత కలిగిన ఏకైక శక్తిగా సమర్థవంతమైన వ్యవస్థను సృష్టించి దక్షిణాసియా అంతటా అభివృద్ధి చెందుతూ విస్తరించింది. మౌర్య రాజవంశం
== పేరు వెనుక చరిత్ర ==
"మౌర్య" అనే పేరు అశోక శాసనాలు లేదా మెగాస్టీనెసు ఇండికా వంటి సమకాలీన గ్రీకు వృత్తాంతాలలో లేదు. అయితే ఇది ఈ క్రింది మూలాల ద్వారా ధ్రువీకరించబడింది:{{sfn|Irfan Habib|Vivekanand Jha|2004|p=14}}
|