కత్రినా కైఫ్: కూర్పుల మధ్య తేడాలు

చి Remove categories to move them to talk page later
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 9:
== తొలినాళ్ళ జీవితం, నేపథ్యం ==
[[దస్త్రం:Katrina_Kaif_with_her_mother.jpg|alt=A woman is sitting next to an older woman in a crowded room. The younger woman is sitting on the right wearing a white dress, while the older woman is wearing a black dress.|ఎడమ|thumb|2012 పీపుల్స్ చాయిస్ అవార్డ్స్ ఇండియా కార్యక్రమంలో తన తల్లితో కత్రినా]]
కత్రినా కైఫ్ హాంగ్ కాంగ్ లో 16 జూలై 1983న జన్మించారు.<ref name="cream" /><ref><cite class="citation news">[http://indiatoday.intoday.in/story/happy-birthday-katrina-kaif-turns-30/1/291546.html "Happy Birthday Katrina: Ranbir plans big bash for lady love at Barcelona"]. </cite></ref><ref><cite class="citation news">[http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/Katrina-Kaif-Lesser-known-facts/photostory/33609536.cms "Katrina Kaif: Lesser known facts"]. </cite></ref> తండ్రి మొహ్మద్ కైఫ్ కాశ్మీర్ లో జన్మించిన బ్రిటిష్ వ్యాపారవేత్త. తల్లి సుసన్నే కైఫ్ లాయరు, సామాజిక కార్యకర్త.<ref><cite class="citation book">[http://books.google.com/books?id=AUkqAAAAYAAJ ''Cine Blitz, Volume 29, Issue 2'']. </cite></ref><ref><cite class="citation web">Yaqoob, Tahira (11 September 2011). </cite></ref><ref name="Bollywood Barbie"><cite class="citation news">[http://www.express.co.uk/entertainment/films/224986/Tees-Maar-Khan-A-British-Bollywood-Barbie "Tees Maar Khan: A British Bollywood Barbie!"]</cite></ref><ref name="rise"><cite class="citation news">[http://mumbaimirror.com/others/sunday-read/The-rise-and-rise-of-Katrina-Kaif/articleshow/16169102.cms "The rise and rise of Katrina Kaif"]. </cite></ref><ref name="hundred"><cite class="citation news">Varma, Uttara (12 July 2009). </cite></ref> కత్రినాకు ఏడుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు. ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్ళు, ఒక అన్నయ్య.<ref name="Bollywood Barbie" /><ref name="hundred" /> ఆమె చెల్లెలు ఇసబెల్ కైఫ్ కూడా మోడల్, నటిగా పనిచేస్తున్నారు.<ref><cite class="citation web">[http://ibnlive.in.com/news/isabel-kaif-10-facts-you-probably-didnt-know-about-katrina-kaifs-sister/453219-8-66.html "Isabel Kaif: 10 facts you probably didn't know about Katrina Kaif's sister"] {{Webarchive|url=https://web.archive.org/web/20140302195032/http://ibnlive.in.com/news/isabel-kaif-10-facts-you-probably-didnt-know-about-katrina-kaifs-sister/453219-8-66.html |date=2014-03-02 }}. </cite></ref> కత్రినా చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె తండ్రి అమెరికాకు వెళ్ళిపోయారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై గానీ, తన అక్కాచెల్లెళ్ళు, అన్నయ్య మీదగానీ తన తండ్రి ప్రభావం లేదనీ, తమను తమ తల్లే పెంచారనీ వివరించారు.<ref name="cream" /><ref name="hundred" /><ref name="dumb"><cite class="citation news">Chaturvedi, Anshul (26 December 2010). </cite></ref> తమ స్నేహితులు తండ్రి ప్రేమను పొందుతున్నప్పుడు చూసి చాలా బాధపడేదాన్నని, ఇప్పటికీ ఆయనతో సంబంధాలు ఏమీ లేవని [[ఇండియన్ ఎక్స్‌ప్రెస్|ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్]] కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు కత్రినా.<ref name="hundred" />
 
తన చిన్నతనం గురించి ఆమె మాట్లాడుతూ "నా తల్లి సామాజిక సేవకు అంకితమయ్యారు. అందుకే కొన్ని ప్రదేశాల్లో కొంత కొంత సమయం ఉన్నామని వివరిస్తారు.<blockquote class="">హాంగ్ కాంగ్ లో పుట్టిన మేము చైనా, తరువాత జపాన్, అక్కడ నుంచీ బోటులో ఫ్రాన్స్ కు వెళ్ళామని చెప్పారు. అక్కడ నుంచి [[స్విట్జర్లాండ్]] వెళ్ళి కొన్ని నెలల తరువాత పోల్యాండ్, అక్కడ నుంచీ బెల్జియం వెళ్ళారని తెలిపారు ఆ తరువాత హవాయి వెళ్ళి, అక్కడ కొన్నాళ్ళున్నాకా [[లండన్]] కు వచ్చామని వివరించారు ఆమె.<ref name="dumb" /></blockquote>ఎక్కువగా వేర్వేరు ప్రదేశాలు తిరగడంతో కత్రినా, ఆమె అక్కచెల్లెళ్ళూ, అన్నయ్యలకు ట్యూషన్ మాస్టర్లతో ఇంట్లోనే చదువుకునేవారు.<ref name="man"><cite class="citation journal">Chaudhury, Shoma (4 October 2008). </cite></ref> ఆమె లండన్ లో పెరిగారని అనుకుంటారుగానీ, భారత్ కు రావడానికి ముందు మూడేళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు.<ref name="dumb" /> చిన్నప్పట్నుంచీ తన తల్లి ఇంటిపేరుతోనే ఉన్న ఆమె తన తండ్రి ఇంటి పేరు పలకడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే కైఫ్ ఇంటిపేరుగా పెట్టుకున్నానని వివరిస్తారు.<ref><cite class="citation news">[http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/My-names-Turquotte-Katrina/articleshow/4986854.cms?referral=PM "My name's Turquotte: Katrina"]. </cite></ref>
"https://te.wikipedia.org/wiki/కత్రినా_కైఫ్" నుండి వెలికితీశారు