లక్ష్మి విశ్వనాథన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ఈమె 10 దేశాలకు పైగా సందర్శించి అనేక ప్రదర్శనలు ఇచ్చింది. భారతదేశంలోని అన్ని ముఖ్యమైన నృత్యోత్సవాలలో పాలుపంచుకుంది. అనేక సెమినార్లలో పత్ర సమర్పణ గావించింది. ఈమె దేవాలయ నాట్యంపై, దేవదాసీ వ్యవస్థపై పరిశోధనలు చేసి వివిధ జర్నల్లలో, న్యూస్‌పేపర్లలో, డాన్స్ పోర్టల్లలో అనేక వ్యాసాలు ప్రకటించింది. "భరతనాట్యం ద తమిళ్ హెరిటేజ్", "కుంజమ్మ ఓడ్ టు ఎ నైటింగేల్" (ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితచరిత్ర), "వుమెన్ ఆఫ్ ప్రైడ్ ద దేవదాసి హెరిటేజ్", "కపిలేశ్వర టెంపుల్" వంటి పుస్తకాలను రచించింది. ప్రస్తుతం ఈమె కళాక్షేత్ర జర్నల్‌కు సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నది.
 
ఈమె బన్యన్ ట్రీ, చతురంగ, మై త్యాగరాజ మొదలైన నృత్యనాటకాలకు నృత్యదర్శకత్వం చేసింది. ఈమె "ది పొయెట్రీ ఆఫ్ డ్యాన్స్" అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను తీసి ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించింది. ఈమె నాట్య గురువుగా అనేక మంది శిష్యులను నాట్యకళాకారులుగా తయారు చేసింది. ఈమె 1991 నుండి "మామల్లపురం నృత్యోత్సవాల"ను నిర్వహిస్తున్నది. ఈమె అనేక కమిటీలలో సభ్యురాలిగా సేవలను అందించింది. మద్రాసు సంగీత అకాడమీకి ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది.
ఈమె బన్యన్ ట్రీ, చతురంగ, మై త్యాగరాజ మొదలైన నృత్యనాటకాలకు నృత్యదర్శకత్వం చేసింది. Her dance-dramas and choreographic works have also been well received. She has to her credit a book on the Tamil heritage of Bharata- natyam and a documentary film on Bharatanatyam and its repertoire. She has received several honours for her work including the title Nritya Chooda- mani from Sri Krishna Gana Sabha, and the Kalaimamani from the Tamil Nadu Eyal Isai Nataka Manram. Shrimati Lakshmi Viswana- than receives the Sangeet Natak Akademi Award for her contri- bution to Bharatanatyam.
 
నృత్య రంగంలో ఈమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈమెకు అనేక పురస్కారాలు లభించాయి.
 
వాటిలో శ్రీకృష్ణ గాన సభ, మద్రాసు వారిచే "నృత్యచూడామణి" బిరుదు, మద్రాసు సంగీత అకాడమీ వారిచే "నృత్య కళానిధి" అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచే [[సంగీత నాటక అకాడమీ అవార్డు]], మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే "కాళిదాస్ సమ్మాన్" అవార్డు, తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రం వారిచే [[కళైమామణి]] పురస్కారం మొదలైనవి ఉన్నాయి.
As mentor and teacher she has contributed to the training of students.
A respected artist of the renaissance of dance in India, she brings to her audience, a special amalgam of intellect, innovation and attractive poise.
Many awards and titles have been conferred on Lakshmi, including the national Sangeet Natak Akademi award and the prestigious NRITYA KALANIDHI award from the Music Academy Madras recently with the great choreographer Mark Morris of New York as the chief guest.She received the prestigious KALIDAS SAMMAN award recently at the inauguration of the Khajuraho Dance Festival where she performed to an appreciative audience.
 
Her film ‘The Poetry of Dance’ was commissioned by the Festival of India. The Mamallapuram Dance Festival started in 1991 was Lakshmi’s brainchild. She has served on several arts committees. She has served as Vice President of Music Academy (Chennai) and is a member of South Zone Cultural Centre.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/లక్ష్మి_విశ్వనాథన్" నుండి వెలికితీశారు