"కృతి సనన్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
 
కృతి సనన్ (జ:జులై 27, 1990) ఒక భారతీయ నటి మరియూ మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో నటించిన కృతి తెలుగులో [[ఘట్టమనేని మహేశ్ బాబు|మహేష్ బాబు]] సరసన ''[[1 - నేనొక్కడినే]]'' సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అటు హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంతి సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. ‘ఆది పురుష్‌’ హిందీ చిత్రంలో కృతి సనన్ నటిస్తుంది.
 
== సినీ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3176561" నుండి వెలికితీశారు