మనసిచ్చి చూడు (1998 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''మనసిచ్చి చూడు''' 1998, నవంబరు 27న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎంవి లక్ష్మీ నిర్మాణ సారథ్యంలో ఆర్. సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[వడ్డే నవీన్]], [[రాశి (నటి)|రాశి]], [[సుహాసిని]] నటించగా, [[మణిశర్మ]] సంగీతం అందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BIUP|title=Manasichi Chudu (1998)|website=Indiancine.ma|access-date=2021-04-25 April 2021}}</ref><ref>{{Cite web|url=http://www.themoviedb.org/movie/137278-manasichi-choodu|title=Manasichi Choodu|website=The Movie Database|language=te|access-date=2021-04-25 April 2021}}</ref><ref>{{Cite web|url=https://www.moviefone.com/movie/manasichi-choodu/mfw5IidWyjbxcwsLB2zlb/main/|title=Manasichi Choodu - Movie|website=www.moviefone.com|url-status=live|access-date=2021-04-25 April 2021}}</ref>
 
== నటవర్గం ==
పంక్తి 31:
* [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]]
 
== సాంకేతికవర్గం ==
{{Div col|colwidth=25em|gap=2em}}
{{div col end}}
 
== పాటలు ==
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] పాటలు రాశాడు.<ref>{{Cite web|url=https://naasongs.com/manasichi-choodu-1998-6.html|title=Manasichi Choodu Songs Download|date=2014-03-13|website=Naa Songs|url-status=live|access-date=2021-04-25 April 2021}}</ref><ref>{{Cite web|url=https://mio.to/album/Manasichi+Choodu+(1999)|title=Manasichi Choodu Songs|website=www.mio.to|url-status=live|access-date=25 April 2021}}</ref>
 
# సలాం మాలేకుం భామ - [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]], [[కె. ఎస్. చిత్ర]]