బాలరాజు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==కథ==
ఒక యక్ష కన్య ఓ యక్షుడితో ప్రేమలోపడుతుంది. వీళ్ల గురించి తెలుసుకొని మహేంద్రుడు శపిస్తాడు. దాంతో భూలోకంలో మానవులుగా పుడతారు. ఆ యక్షుడు బాలరాజవుతాడు. ఆ కన్య సీతగా కనిపిస్తుంది. బాలరాజుకి తన ప్రేమ గుర్తుండదు. అతని వెంటపడుతూ గతం గుర్తు చేయాలని సీత తపిస్తుంది. ఈ ప్రేమ కథ పలు మలుపులు తిరుగుతుంది. అప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో - కథానాయకుడు ప్రేమించమంటూ కథానాయకి వెంటపడతాడు. కథానాయకుడు అంటే ధీరోదాత్తుడు. ఇలాంటి 'సినీ ప్రాథమిక సూత్రాల'కు భిన్నంగా వెళ్లిన చిత్రమిది.
 
==పాత్రధారులు - పాత్రలు==
* [[అక్కినేని నాగేశ్వరరావు]] - బాలరాజు
"https://te.wikipedia.org/wiki/బాలరాజు" నుండి వెలికితీశారు