తెలుగు సినిమాలు క్ష: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో మూస మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
*[[క్షణ క్షణం |క్షణ క్షణం :]] [[రామ్ గోపాల్ వర్మ]] దర్శకత్వంలో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం. శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం. చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పుతో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.
*''[[క్షణ క్షణం ]]''
*[[క్షేమంగా వెళ్ళి లాభంగా రండి]] 2000 లో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]], [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], [[రోజా సెల్వమణి|రోజా]], [[కోవై సరళ]] ముఖ్యపాత్రల్లో నటించారు.
*''[[క్షేమంగా వెళ్ళి లాభంగా రండి]]''
----
{{తెలుగు సినిమాల జాబితా}}