షేర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

15 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:రోహిణి నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
| gross =
}}
'''షేర్ ''' 2015 అక్టోబరు 22 న విడులవబోతున్నవిడుదలైన తెలుగు సినిమా.
==కథ==
హైదరాబాద్‌లో గౌతమ్ (కల్యాణ రామ్) ఒక సివిల్ ఇంజనీర్. తల్లితండ్రులు ([[రావు రమేశ్]], రోహిణి). తమ్ముడు చదరంగం ఆటగాడు . జీవితం సాఫీగా సాగిపోతున్నదశాలో పప్పీ (విక్రమ్‌జీత్ విర్క్)తో హీరో ఢీ అంటే ఢీ అనాల్సొస్తుంది. పప్పీ తండ్రి దాదా ([[ముకేష్ రిషి]]) కలకత్తాలో పెద్ద మాఫియా డాన్. తమ్ముడు ఛోటా ([[షఫీ]]), ఇంకా చాలా పరివారం ఉంటుంది. ఇంత నేపథ్యం ఉన్న పప్పీకేమో పెళ్ళి పిచ్చ. జీవితంలో ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలనీ, అదే 'నా గోల్, ఎయిమ్, లక్ష్యం ' అని తిరుగుతుంటాడు. 'నాది అనేది నా దగ్గర ఎవడైనా తీసుకుంటే వాడిది అనేది నేను లాక్కుంటా ' అన్నది పప్పీ పద్ధతి. అతని పెళ్ళి చెడిపోవడానికి గౌతమ్ కారణమవుతాడు. దాంతో ప్రతీకారం తీర్చుకోవడానికి గౌతమ్ ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.
1,31,192

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3177581" నుండి వెలికితీశారు