"తెలుగు సినిమాలు ష" కూర్పుల మధ్య తేడాలు

తెలుగు సినిమా మొలక మూస తొలగింపు
(తెలుగు సినిమా మొలక మూస తొలగింపు)
"ష" తో ప్రారంభమైన సినిమాల వివరాలు:
{{విస్తరణ}}
* [[షో]]- 2002 జాతీయ పురస్కారం పొందిన సినిమా. [[మంజుల]] ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. కేవలం ఇద్దరు నటులతో తీసిన ఈ సినిమా ప్రశంసలు, అవార్డులు అందుకొన్నది.<ref>[http://www.idlebrain.com/movie/archive/mr-show.html ఐడిల్ బ్రెయిన్.కమ్ లో గుడిపూడి శ్రీహరి సమీక్ష]</ref>
*[[షాక్ (సినిమా)|షాక్]] [[రామ్ గోపాల్ వర్మ]] శిష్యుడైన హరీష్ శంకర్ మొదటి సారిగా దర్శకత్వం వహించగా [[రవితేజ]], [[జ్యోతిక]] ప్రధాన పాత్ర ధారులుగా రూపొందించిన ఈ సినిమా 2006 లో విడుదలైంది. ఈ కథలో ప్రతీకారం ప్రధానాంశంగా నడుస్తుంది. దీనికి రామ్ గోపాల్ వర్మ నిర్మాత.
 
{{తెలుగు సినిమాల జాబితా}}
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3177594" నుండి వెలికితీశారు