వెబ్‌సైటు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
వెబ్ పేజీ అనేది [[:en:Hyper Text Markup LanguageL|HTML]] అనే [[కంప్యూటర్ భాష]]లో రాయబడిన ఒక డాక్యుమెంట్. [[:en:Hyper Text Transfer Protocol|HTTP]] అనే ప్రోటోకాల్ (నియమాల) ద్వారా వెబ్ సర్వర్ నుంచి వెబ్ బ్రౌజర్‌కు బదిలీ చేయబడుతుంది. బహిరంగంగా వీక్షించగల వెబ్‌సైటులన్నింటినీ కలిపి వరల్డ్ వైడ్ వెబ్ లేదా www అని వ్యవహరించడం జరుగుతుంది.
== చరిత్ర ==
వరల్డ్ వైడ్ వెబ్ ను [[1991]] సంవత్సరంలో CERN కి చెందిన ఇంజనీరైన [[టిమ్ బెర్నర్స్ లీ]] రూపొందించాడు. [[ఏప్రిల్ 30]], [[1993]] వతేదీన CERN వరల్డ్ వైడ్ వెబ్ ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లుగా ప్రకటించింది. HTML, HTTP ని ప్రవేశపెట్టక మునుపుముందు ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్, గోఫర్ ప్రోటోకాల్ మొదలైన వాటిని సర్వర్ నుంచి ఫైళ్ళను రాబట్టేందుకు వాడేవారు.
 
== వర్గీకరణ ==
వెబ్ సైటుల అవసరాన్ని బట్టి వాటిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు
"https://te.wikipedia.org/wiki/వెబ్‌సైటు" నుండి వెలికితీశారు