కార్తికా నాయర్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
| yearsactive = 2009 – ప్రస్తుతం
}}
'''కార్తికా నాయర్''' (జననం 27 జూన్ 1992)<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-06-27/news-interviews/40232512_1_karthika-nair-brindavana-21st-birthday|title=Karthika celebrates 21st birthday – The Times of India|date=27 June 2013|work=The Times Of India|access-date=2017-03-29|archive-date=2013-12-03|archive-url=https://web.archive.org/web/20131203001820/http://articles.timesofindia.indiatimes.com/2013-06-27/news-interviews/40232512_1_karthika-nair-brindavana-21st-birthday|url-status=dead}}</ref> ప్రముఖ [[భారతీయ సినిమా|భారతీయ]] సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో [[అక్కినేని నాగచైతన్య]]  సరసన  [[తెలుగు సినిమా]]  [[జోష్]] తో తెరంగేట్రం  చేసింది కార్తికా. [[జీవా(నటుడు)|జీవా]]  సరసన  ఆమె  నటించిన  రెండో  చిత్రం  [[రంగం (సినిమా)|రంగంతో]]  ఆమె  ప్రసిద్ధి  చెందింది.  ఈ సినిమా  అసలు  [[తమిళం]] లో తీసి, తెలుగులో డబ్బింగ్  చేశారు.
== తొలినాళ్ళ జీవితం ==
కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి [[రాధ (నటి)|రాధ]]. ఆమె పెద్దమ్మ [[అంబిక (నటి)|అంబిక]] కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక          చెల్లెలు. ఆమె చెల్లెలు [[తులసి నాయర్]] కూడా సినిమాల్లో నటించింది.  కార్తికా [[ముంబై]]లోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది.<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/entertainment/regional/news-interviews/Karthika-T-towns-new-face-/articleshow/4960119.cms|title=Karthika: T-town’s new face – Times Of India|date=2 September 2009|publisher=[[The Times of India]]|accessdate=11 October 2011}}</ref> లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అనుబంధ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ చదువుకుంది కార్తికా. 
== కెరీర్ ==
[[దస్త్రం:Bergen_-_Ko_film_shooting.jpg|కుడి|thumb|267x267px|2010లో [[నార్వే]]లో [[రంగం(సినిమా)|రంగం సినిమా]] షూటింగ్ లో కార్తికా.]]
2009లో తన 17వ ఏట [[తెలుగు సినిమా]] [[జోష్ (సినిమా)|జోష్]] తో తెరంగేట్రం  చేసింది. ఈ సినిమాలో ఆమె [[అక్కినేని నాగచైతన్య|నాగచైతన్య]] సరసన  నటించింది. ఆమె రెండో సినిమా  [[రంగం (సినిమా)|రంగం]].  తమిళంలో  తీసిన  ఈ  సినిమాను తెలుగులో డబ్బింగ్  చేయగా, రెండు భాషల్లోనూ విజయవంతం కావడం విశేషం.<ref>{{citation|url=http://articles.timesofindia.indiatimes.com/2011-06-11/news-interviews/29646712_1_film-strong-storyline-karthika|title=Ko hits half century!|publisher=[[Times of India]]|date=11 June 2011|access-date=2017-03-29|archive-date=2012-09-26|archive-url=https://web.archive.org/web/20120926000123/http://articles.timesofindia.indiatimes.com/2011-06-11/news-interviews/29646712_1_film-strong-storyline-karthika|url-status=dead}}</ref> ఆ తరువాత ఆమె  మలయాళంలో లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వంలో మకరమంజు  సినిమాలో  నటించింది కార్తికా. ఆ తరువాత ఆమె [[భారతీరాజా]] దర్శకత్వంలో అన్నాకొడి సినిమాలో నటించింది. 
==నటనా జీవితం ==
;చలన చిత్రాలు
"https://te.wikipedia.org/wiki/కార్తికా_నాయర్" నుండి వెలికితీశారు