సూత్రధారులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| budget =
}}
'''సూత్రధారులు''' 1989 లో [[కాశీనాధుని విశ్వనాథ్|కె. విశ్వనాథ్]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. సుదర్శన్ సినీ ఎంట్రప్రైజెస్ బేనర్ పై సుదాకర్, కరుణాకర్ గారు నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా అల్లుకున్న కథ ఇది. [[అక్కినేని నాగేశ్వరరావు]], [[మాగంటి మురళీమోహన్]], [[కైకాల సత్యనారాయణ]], [[కె. ఆర్. విజయ]], [[సుజాత (నటి)|సుజాత]], [[భానుచందర్]], [[రమ్యకృష్ణ]] ప్రధాన నటులు. [[కె. వి. మహదేవన్]] సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమాకు [[కె.వి. సత్యనారాయణ]] నృత్య దర్శకత్వం చేశాడు.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/సూత్రధారులు" నుండి వెలికితీశారు