శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
*1999 - శోభా హైమవతీ దేవి
*2004 - డి.కుంభా రవిబాబు
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి డి.కుంభా రవిబాబు తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన శోభా హైమావతిదేవిపై 4270 ఓట్లు మెజారిటీతో గెలుపొందినాడు. రవిబాబుకు 50244 ఓట్లు రాగా, హైమావతి 45974 ఓట్లు సాధించింది.
 
==మూలాలు==