అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[200...
 
పంక్తి 11:
==ఎన్నికైన శాసనసభ్యులు==
ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం వంశీ కృష్ణ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు.
 
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి వంశీకృష్ణ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన పోతుగంటి రాములుపై 20665 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వంశీకృష్ణకు 65712 ఓట్లు రాగా, రాములు 45047 ఓట్లు సాధించాడు.
 
==ఇవికూడా చూడండి==