దగ్గుబాటి సురేష్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16:
| spouse =
| partner =
| children = [[దగ్గుబాటి రానా]]<ref>{{cite web|url= http://entertainment.in.msn.com/southcinema/article.aspx?cp-documentid=3247573|title= Rana to debut with 'Leader'|publisher= entertainment.in.msn.com|date= 25 September 2009|accessdate= 11 February 2013|website= |archive-url= https://web.archive.org/web/20090929050441/http://entertainment.in.msn.com/southcinema/article.aspx?cp-documentid=3247573|archive-date= 29 సెప్టెంబర్ 2009|url-status= dead}}</ref><br/>Malavika<ref>{{cite web |url= http://articles.timesofindia.indiatimes.com/2012-12-05/news-interviews/35619914_1_rana-daggubati-marriage-nanakramguda|title = Daggubati Malavika to get married today|publisher= indiatimes.com |date= 5 December 2012|accessdate= 11 February 2013}}{{Dead link|date=ఏప్రిల్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><br />Abhiram<ref>{{cite web |url= http://teluguone.com/tmdb/news/Abhiram-Daggubati-Manhandles-Ravi-Teja-en-20207c1.html|title =Abhiram Daggubati Manhandles Ravi Teja | publisher=teluguone.com|date=4 January 2013|accessdate=11 February 2013}}</ref>
| parents = [[దగ్గుబాటి రామానాయుడు]]<ref name=" Interview ">{{cite web |url= http://www.idlebrain.com/celeb/interview/interview_suresh.html|title =Interview with D Suresh Babu by Jeevi|publisher= idlebrain.com |date=8 January 2002|accessdate= 1 April 2013}}</ref><br />దగ్గుబాటి రాజేశ్వరి
| influences =
పంక్తి 24:
| residence = [[హైదరాబాద్]], [[తెలంగాణ]], [[భారత దేశము]]
}}
'''దగ్గుబాటి సురేష్ బాబు''' ప్రముఖ [[తెలుగు భాష|తెలుగు]] [[సినిమా]] నిర్మాత.<ref name=" Film Chamber ">{{cite news |title=Suresh Babu to head film chamber |url=http://articles.timesofindia.indiatimes.com/2011-07-31/hyderabad/29835368_1_film-chamber-film-industry-goondas-act|work=[[The Times of India]]|date=31 July 2011|accessdate=9 November 2011|archive-date=1 అక్టోబర్ 2013|archive-url=https://web.archive.org/web/20131001142657/http://articles.timesofindia.indiatimes.com/2011-07-31/hyderabad/29835368_1_film-chamber-film-industry-goondas-act|url-status=dead}}</ref> [[సురేష్ ప్రొడక్షన్స్]] సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై [[బొబ్బిలి రాజా]], [[కూలీ నెం 1]], [[ప్రేమించుకుందాం రా]], [[గణేష్ (1998 సినిమా)|గణేష్]], [[కలిసుందాం రా]], [[జయం మనదేరా (2000 సినిమా)|జయం మనదేరా]], [[నువ్వు లేక నేను లేను|నువ్వు లేక నేను లేన]], [[మల్లీశ్వరి (2004 సినిమా)|మల్లీశ్వరి]], [[తులసి (2007 సినిమా)|తులసి]], [[దృశ్యం (సినిమా)|దృశ్యం]], [[గోపాల గోపాల]] తదితర చిత్రాలను నిర్మించారు.
== చిన్నతనం ==
సురేష్ బాబు ప్రఖ్యాత నిర్మాత, మూవీమొఘల్‌గా పేరుగాంచిన [[దగ్గుబాటి రామానాయుడు|డి.రామానాయుడు]] కుమారుడు. మద్రాసులోని డాన్ బాస్కో పాఠశాలలో పాఠశాల విద్య పూర్తిచేశారు. ఆయన [[చెన్నై]]లోని [[లయోలా కళాశాల, చెన్నై|లయోలా కళాశాల]]లో పీయూసీ పూర్తిచేశారు. [[మిషిగన్|మిచిగాన్]] విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, 1981లో మిచిగాన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు.<ref name=" Interview "/>