గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసాన్ని రాస్తున్నాను
పంక్తి 1:
== గ్రంధచౌర్యం గుర్తింపు సాధనాలు ==
== తెలుగునాడు- అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస ==
'''తెలుగునాడు-అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస''' (1974), రచించిన వారు '''[[దాసు శ్రీరాములు]]'''
[[దస్త్రం:తెలుగునాడు- అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస.pdf|thumb|ఇది దాసు శ్రీరాములు విరచిత గ్రంధం ]]
{| class="wikitable"
|+ప్రచురణ
!మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి, హైదరాబాద్</br>
6వ కూర్పు, మే 1974, వెల: 2 రూపాయిలు</br>
|}
 
'''విషయసూచిక'''
 
* తొలిపలుకు - దివాకర్ల వెంకటావధాని
* నివేదనము - దాసు పద్మనాభ రావు
* కవిపరిచయము - నిడదవోలు వెంకటరావు
* పీఠిక - చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి
* పీఠిక - దాసు శ్రీరాములు
* Preface - Dasu Sreeramulu
* స్తుత్యాదికము
* బ్రాహ్మణ ప్రశంస
* తప్పొప్పుల పట్టిక
 
28. తెలుగునాడు-అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస,2021-17-04,76,1974.
 
== గ్రంధచౌర్యం గుర్తింపు సాధనాలు ==
సమాచార పరిశ్రమలో సాంకేతిక పురోగతి కారణంగా, చాలా వైజ్ఞానిక సాహిత్యం ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడుతోంది, ఇంటర్నెట్ ద్వారా లభిస్తుంది. వెలికి చూస్తున్న ప్లగారిజం సంఘటనల తీవ్రత ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నందున, నిధులు సమకూర్చే సంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రచురణకర్తలు పరిశోధనా పత్రాలు, నివేదికలు, సిద్ధాంత గ్రంధాలు మొదలైన వాటికి ప్లగారిజం అంచనా కోసం యాంటీ-ప్లగారిజం సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం వంటి చర్యలకు పట్టుబట్టడం అనివార్యంగా మారింది. కాబట్టి, అంతర్జాలంలో ప్రచురించిన సాహిత్యం, అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ ప్రతులను  అంటే ఇప్పటికే ప్రచురించబడిన పూర్తి వ్యాసాలు, పుస్తకాలు, పత్రాలు, సారాంశాలు, బిబ్లియోగ్రఫిక్ రికార్డులతో సారూప్యతను కనుగొనడానికి శోధించి (ఆన్‌లైన్‌లో క్రాల్ చేసి) ‘ప్లగారిజం’ గుర్తించే వ్యవస్థలను (సాధనాలను) అభివృద్ధి చేయడం కూడా సమాచార పరిశ్రమకు సాధ్యమైంది. ‘ప్లగారిజం’ గుర్తించే సాధనాలలో సమర్పించిన (అప్‌లోడ్ చేసిన) వ్రాతప్రతిని (మాన్యుస్క్రిప్ట్‌ను) శోధించి వారి నివేదికల ద్వారా సారూప్యతను, మూలాలను సూచించుటే కాకుండా, గుర్తించడానికి, సరిపోల్చడానికి వీలుగా శాతం లెక్కించి సూచిస్తుంది.