ప్రేమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మళయాళం సినిమా నటీమణులు ను తీసివేసారు; వర్గం:మలయాళ సినిమా నటీమణులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 14:
 
== వ్యక్తిగత జీవితం ==
ప్రేమ 1977, జనవరి 6న [[బెంగుళూరు|బెంగుళూర్]] లోని కావేరి కొడవ సంఘానికి చెందిన నెరవండ [[కుటుంబము]]లో జన్మించింది. మహిళా సేవా సమాజ హైస్కూల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి, బెంగుళూర్ లో ఎస్.ఎస్.ఎమ్.ఆర్.వి. కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. [[విద్యార్థిని]]గా ఉన్న దశలో [[పాఠశాల]], [[కళాశాల]] తరపున జాతీయ స్థాయి [[హై జంప్]], [[వాలీబాల్]] పోటీలలో పాల్గొన్నది.<ref>{{cite web|last1=Lasrado|first1=Richard|title=Madikeri: Keen on a Silver-screen Comeback, Talented Prema Trashes Rumours of Illness|url=http://www.mangalorean.com/news.php?newstype=broadcast&broadcastid=536314|publisher=mangalorean.com|accessdate=20 July 2020|website=|archive-url=https://web.archive.org/web/20160126135217/http://www.mangalorean.com/news.php?newstype=broadcast&broadcastid=536314|archive-date=26 January 2016|url-status=dead}}</ref> ప్రేమ తమ్ముడు నెరవండ అయ్యప్ప క్రికెట్ ఆటగాడు, కర్ణాటక రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించాడు. ప్రేమ 2006 లో జీవన్ అప్పచు అనే వ్యాపారవేత్త పెళ్ళి చేసుకుంది. [[కుటుంబము|కుటుంబ]] కలహాల కారణండా 2016 మార్చిలో విడాకులకోసం బెంగుళూర్ లోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ ను దాఖలు చేసింది.<ref name="విడాకులివ్వండి: నటి ప్రేమ">{{cite news|last1=సాక్షి|first1=సినిమా|title=విడాకులివ్వండి: నటి ప్రేమ|url=http://www.sakshi.com/news/movies/actress-prema-files-for-divorce-from-husband-jeevan-319472|accessdate=11 September 2016|date= 3 March 2016}}</ref><ref name=":0">{{cite news|title=Prema weds Jeevan!|url=http://www.sify.com/movies/prema-weds-jeevan-news-kannada-kkfvo9hfbdgsi.html|accessdate=20 July 2020|work=Sify|date=24 March 2006|archive-date=24 సెప్టెంబర్ 2015|archive-url=https://web.archive.org/web/20150924193327/http://www.sify.com/movies/prema-weds-jeevan-news-kannada-kkfvo9hfbdgsi.html|url-status=dead}}</ref><ref>{{Cite web|url=http://english.manoramaonline.com/entertainment/entertainment-news/actress-prema-files-for-divorce.html|title=Actress Prema files for divorce|website=ManoramaOnline|access-date=20 July 2020}}</ref><ref>{{Cite web|url=http://www.ibtimes.co.in/kannada-actress-prema-files-divorce-669166|title=Kannada actress Prema files for divorce|website=International Business Times, India Edition|language=en|access-date=20 July 2020}}</ref>
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_(నటి)" నుండి వెలికితీశారు