1679: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
* [[జనవరి 24]] &#x2013; ఇంగ్లాండ్ రాజు చార్లెస్ II దాదాపు 18 సంవత్సరాల తరువాత "[[కావలీర్ పార్లమెంట్]] " ను రద్దు చేశాడు. <ref name="Cassell's Chronology278279">{{Cite book|url=https://archive.org/details/cassellschronolo0000will|title=Cassell's Chronology of World History|last=Williams|first=Hywel|publisher=Weidenfeld & Nicolson|year=2005|isbn=0-304-35730-8|location=London|pages=[https://archive.org/details/cassellschronolo0000will/page/278 278–279]|url-access=registration}}</ref>
* [[మార్చి 22]]: - మద్రాసులోని సెయింట్‌ జార్జి ఫోర్ట్‌ గవర్నర్‌ రస్టెయిన్‌షామ్‌ మాస్టర్‌ [[మంగళగిరి]] దేవాలయాన్ని దర్శించాడు
* [[మే 27]] &#x2013; ఇంగ్లాండ్ పార్లమెంట్ హేబియస్ కార్పస్ చట్టాన్ని ఆమోదించింది. <ref name="Cassell's Chronology278279" />
* [[జూన్ 1]] &#x2013; డ్రమ్‌క్లాగ్ యుద్ధం: స్కాటిష్ ఒడంబడికదారులు ఒక చిన్న ప్రభుత్వ శక్తిని ఓడించారు.
పంక్తి 26:
=== జూలై &#x2013; డిసెంబర్ ===
 
* [[జూలై 2]]: - డేనియల్ గ్రేసలన్ డి డు లుత్ నాయకత్వంలో యూరోపియన్లు మొదటిసారిగా మిన్నెసోటా వెళ్ళి అక్కడి మిస్సిసిపి నది హెడ్ వాటర్స్ ని చూసారు.
* [[సెప్టెంబర్ 18|సెప్టెంబరు 18]] &#x2013; న్యూ హాంప్‌షైర్ మసాచుసెట్స్ బే కాలనీ కౌంటీగా మారింది.
* [[నవంబర్ 27|నవంబరు 27]] &#x2013; [[మాసెచూసెట్స్|మసాచుసెట్స్‌లోని]] [[బోస్టన్|బోస్టన్‌లో]] జరిగిన అగ్నిప్రమాదంలో గిడ్డంగులు, 80 ఇళ్ళు, డాక్‌యార్డుల్లోని ఓడలన్నీ కాలిపోయాయి.
* [[అక్టోబరు 13]]: - పెను తుపానులో [[కృష్ణా జిల్లా]] [[మచిలీపట్నం]] ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/1679" నుండి వెలికితీశారు